
అందుకు నేను సిద్దపడలేదు కూడా.! కాబట్టి నేను మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు నేనే నచ్చకపోయేదాన్ని. మరోపక్క.. సోషల్ మీడియాలో నా గురించి జనాలు చేసే కామెంట్లు నన్ను మరింత బాధపెట్టేవి. విపరీతమైన కోపం కూడా వచ్చేది.కొందరు నా బాడీ షేమింగ్ గురించి ట్రోల్ చేస్తూ చాలా నీచంగా ప్రవర్తించేవారు. అయితే నేను రెండవ సారి ప్రెగ్నెన్సీ ధరించినప్పుడు అలాంటిది ఏమీ అనిపించలేదు.నేను అమ్మను అవుతున్నాను అనే సంతోషం ముందు అలాంటి ట్రోలింగ్స్ పెద్ద ఇబ్బంది అనిపించడం లేదు.
ఇద్దరు పిల్లలకు తల్లిని కాబట్టి.. మునుపటి రూపంలోకి వచ్చేందుకు టైం పడుతుంది. ఆ విషయం గురించి ప్రస్తుతం నాకు ఎలాంటి టెన్షన్ లేదు. నా పిల్లల గురించి.. వారి భవిష్యత్తు గురించే నా ఆలోచన అంతా…!” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సమీరా రెడ్డి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...