సన్నీలియోన్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు సినీ ప్రేక్షకులు అందరికి కూడా సన్నీ లియోన్ సుపరిచితురాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా జీవితాన్ని గడిపిన సన్నీలియోన్ ఆ తర్వాత ఆ వృత్తికి గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం సినీ నటి గా కొనసాగుతుంది. ఎన్నో సినిమాల్లో నటిస్తూ తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరిస్తుంది సన్నీ లియోన్. ఎన్నో  ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ అందరి మతి పోగొడుతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే మధువన్ అనే సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్ద వివాదాన్ని ఎదుర్కొంది.


 ఇక ఆ తర్వాత మధుబన్ పాటలో కాస్త మార్పులు చేయడం కూడా చేశారు. అయితే ఇప్పుడు మాత్రం సన్నీ లియోన్ మాల్దీవ్స్ టూర్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తోంది అని అర్థం అవుతోంది. అయితే ఎప్పుడూ సన్నిలియోన్ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. ఇక ఇటీవలే మాల్దీవ్స్ టూర్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత చేస్తూ ఫోటోలను ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఏకంగా అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది సన్నీ లియోన్. ఇక ఇటీవలే బీచ్ లో బికినీ ట్రీట్ ఇచ్చేసింది అభిమానులకు.
 ఇక ఇటీవలే సన్నీలియోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి వామ్మో సన్ని తగ్గేదేలే అంటుంది కదా. అందాల ఆరబోతతో చంపేస్తుందా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎంతోమంది. ఇక తన అందాలతో గడ్డకట్టే చలిలో కూడా చెమటలు పట్టిస్తుంది అందరికీ. సన్నీ అందాలను చూస్తూ పగటి కల లోకి వెళ్ళిపోతున్నారు ఎంతో మంది నెటిజన్లు. ఇక సన్నీలియోన్ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో పెట్టిందో లేదో క్షణాల వ్యవధిలో సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ గా మారిపోయాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫోటోలపై ఒకసారి లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: