మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు . ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు .  

మూవీ ని దర్శకుడు బాబి మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన ముఠామేస్త్రి , గ్యాంగ్ లీడర్ మూవీ ల శైలిలో అదిరి పోయే మాస్ మూవీ ల ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది . ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కాకుండా మరో కీలకమైన పాత్ర ఉందని ఆ పాత్రలో రవితేజ నటించబోతున్నాడు అని అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే . ఆ తర్వాత రవితేజమూవీ లో నటించడం లేదు అని కూడా వార్తలు వచ్చాయి .

అయితే ప్రస్తుతం మళ్ళీ ఈ మూవీ లోని కీలక పాత్రలో రవితేజ నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రవితేజ పెళ్లయి ఒక పిల్లవాడు ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది .  అలాగే రవితేజ కు జోడీగా ఈ మూవీ లో కేథరిన్ కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది . మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: