నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రియాంక అరుల్ మోహన్.. ఆ తర్వాత శర్వానంద్ తో శ్రీకారం సినిమాతో బాగానే పేరు సంపాదించింది. ఎంతో పద్ధతి గల అమ్మాయిల కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తమిళంలో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇక నటుడు శివ కార్తికేయంతో కలిసి డాక్టర్, డాన్ సినిమాలు చేయగా అవి రెండు మంచి విజయాలను అందుకున్నాయి. ఒక సినిమాల ఎంపిక విషయంలో ఈ అమ్మడు ఆచితూచి అడుగులు వేస్తోందని చెప్పవచ్చు.ప్రియాంక చేస్తున్న చిత్రాలు తక్కువే అయినప్పటికీ కూడా నటించిన వాటిలో మంచి గుర్తింపు దక్కించుకుంటుందని చెప్పవచ్చు. ఈమె స్కిన్ షో విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలు లేవు కానీ తాజాగా చూసుకున్నట్లు అయితే ఈ ముద్దుగుమ్మ అందాల డోస్ పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆమధ్య నడుమందాన్ని ఎక్స్పోజ్ చేస్తు షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా షేర్ చేసిన గ్లామర్ ఈ ఫోటోలతో ఈమె గ్లామర్ పాత్రలు కూడా చేయడానికి సిద్ధమన్నట్లుగా ఈ ఫోటోలతో చెప్పకనే చెప్పింది.


ప్రియాంక తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు షర్ట్ బటన్స్ పూర్తిగా తీసివేసి కేవలం తన నడుము అందాలను చూపిస్తూ యువతను మతిపోకూడదు సాధారణంగా ఈ ముద్దుగుమ్మ స్కిన్ షో చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పోజింగ్ చేస్తూ హట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. దీంతో ప్రియాంక మాత్రం చాలా హాట్ కంటే క్యూట్ గానే ఉందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అందుచేతనే ఈ ముద్దుగుమ్మ ముందు ముందు తమ హాట్ అందాలు షేర్ చేయవద్దు తమ అభిమానుల సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ తమ అభిమానుల మాట వింటుందా లేదా తెలియాలి అంటే కొద్దిరోజులు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: