అందాల ముద్దు గుమ్మ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ ఎన్నో మూవీ లలో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా ఇతర ముఖ్య మైన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. కేవలం మూవీ లలో మాత్రమే కాకుండా ఈశా రెబ్బ కొన్ని రోజుల క్రితం త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. 

ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా మూవీ లతో , వెబ్ సిరీస్ తో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన సోషల్ మీడియాలో ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా అప్పు డప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఇషా రెబ్బ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఇషా రెబ్బ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరి పోయే లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ని వేసుకొని , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇషా రెబ్బ కి సంబంధించిన ఈ ఫోటో లు  సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ , లవ్  మరియు ఫైర్ సింబల్ ఎమోజిలను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: