టాలీవుడ్ లో అలనాటి హీరో రాజశేఖర్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు. ఇక ఈయన భార్య జీవితా కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించింది. ఇంకా వీరిద్దరికీ ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు. వారిలో ఒకరు శివాత్మిక, మరొకరు శివాని రాజశేఖర్. ఇక ఇందులో చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మొదటి సినిమాతోనే కమర్షియల్ గా బాగానే ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత అంతగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది.ఇక హీరో కూతురు అవ్వడం వల్ల ఈమె స్కిన్ షో కి చేయడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. ఇతర హీరోయిన్స్ మాదిరిగా అందాల ఆరబోత విషయంలో కాస్త వెనుకడుగు ఉందని చెప్పవచ్చు. అందుచేతనే ఈమెతో సినిమాలు అంటే ఫిలిం మేకర్ చాలా ఇబ్బందిగా పడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు అలాంటి వాటికి అన్నిటికీ చెక్ పెట్టే విధంగా శివాత్మిక ఇతర హీరోయిన్ల కంటే తను కూడా ఏం తక్కువ కాదనే విధంగా వరుసగా హాట్ ఫోటోషూట్లను షేర్ చేసి సోషల్ మీడియాలో ట్రెండీగా నిలిచింది.తాజాగా ఇలా తన థైస్ చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తూ శివాత్మిక ఫోటోలను షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక బ్లాక్ డ్రెస్ లో తన క్లీవేస్ షో తో కుర్రకారులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఇక అంతే కాకుండా శివాత్మిక ఎందుకు నటించలేదు అర్థం కావడం లేదని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక తన అక్క శివాని రాజశేఖర్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఆమె నటించిన చిత్రాలు కూడా బాగానే విజయవంతం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: