
నేను విడాకులు తీసుకోబోతున్నాను అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. అందుకు నేను సిద్ధమే ..అయితే మీరే చెప్పండి నాకు రెండో పెళ్లి ఎప్పుడు అవుతుందో ..ఆ బాధ్యతను కూడా మీరే తీసుకోండి.. మర్చిపోకండి థాంక్యూ.." అంటూ చాలా వ్యంగంగా పోస్ట్ చేశాడు. దీంతో అభిషేక్ బచ్చన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే కొంతకాలం ప్రేమించుకున్న ఈ జంట 2007 ఏప్రిల్ 20న గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. 2014లో వీరికి ఒక పాప కూడా పుట్టింది. ప్రజెంట్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే పోనియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ మరో హిట్టు తన ఖాతాలో వేసుకుంది..ఈ హిట్ తో ఐసు మళ్ళీ బిజిగా అవ్వనుందని సమాచారం..