మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తనకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ మూవీ కి అధికారికంగా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో 154 వ మూవీ గా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ చిత్రీకరణ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో కనిపించ బోతున్నాడు. 

మూవీ లో రవితేజ పాత్ర అదిరి పోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరి పోయే అప్డేట్ ను మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా డబ్బింగ్ పనులను పనులను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవిమూవీ లో గ్యాంగ్ లీడర్ ,  ముఠా మేస్త్రి రకం పాత్రలో కనిపించబోతున్నట్లు ,  ఈ సినిమా పూర్తి ఎంటర్టైనర్ జోనర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను కూడా ఈ దీపావళి సందర్భంగా మూవీ యూనిట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ లో వింటెజ్ చిరంజీవి కనిపించే అవకాశాలు ఉన్నాయి అని తెలియడంతో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: