హీరోయిన్ ఇలియానా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా బికినీ ట్రీట్ తోనే ఆడియన్స్ ను రెచ్చగొడుతూ ఉన్నది. కొన్నాళ్లుగా సౌత్ లో వరుసగా స్టార్ హీరోలతో నటించి టాప్ పొజిషన్ కి వెళ్ళిన ఇలియానా బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఈ పరిస్థితి ఒకసారి గా మారిపోయింది. తెలుగు, తమిళ భాషలలో మంచి విజయాలు అందుకుంటున్న సమయంలో బాలీవుడ్లో అడుగుపెట్టడంతో ఇక ఆ తర్వాత ఈమె సౌత్ లోకి రాలేకపోయింది. ఇక చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.


తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సమయంలోనే ఇక్కడ ఆడియన్స్ కు మంత్ర ముగ్దురాలయింది ఇలియానా.  అయితే రీఎంట్రీ ఇచ్చినా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఇప్పుడు పలు ఫోటో షూట్లతో రెచ్చిపోతూ ఉంటోంది. తన బికినీ ఫోటోలతో కుర్రాలని తెగ డిస్ట్రబ్ చేస్తున్న ఇలియానా తాజాగా మరొకసారి బీచ్ రోడ్డున తన అందాల తో ప్రేక్షకులపై అటాక్ చేయడానికి సిద్ధం అయింది. టూ పీస్ బికినీకి ఇంత క్లీన్ అండ్ క్లియర్ గా తన అందాలను చూపిస్తూ ఉంటే ఎవరైనా సరే మంత్ర ముగ్ధులు అవ్వాల్సిందే అని చెప్పవచ్చు.ఇక బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈమె 2019లో పాగల్ బంతి సినిమాలో నటించింది. ఇక గత సంవత్సరం ద బిగ్ బుల్ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం అన్ ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో నటిస్తున్నది. పలు సినిమాలతో పాటు బాలీవుడ్ లో పలు ఆల్బమ్స్ లో కూడా నటిస్తూ ఉన్నది ఇలియానా. అయితే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఎంతగా రెచ్చిపోయినా సరే అవకాశాలు మాత్రం అందుకోలేక పోతుంది. ప్రస్తుతం ఇలియానా బాడీ షేప్ లో పలు మార్పులు రావడంతో ఈమెను హీరోయిన్గా ఎంచుకోవడం కోసం ఏ హీరో కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: