24 గంటల్లో హిందీ వర్షన్ లో అత్యధిక లైక్ లను సాధించిన టాప్ 5 టీజర్ ల గురించి తెలుసుకుందాం.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుక్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని 25 జనవరి 2023 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. పఠాన్ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయం లోనే 1.13 మిలియన్ ల లైక్ లను సాధించింది.


మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా , జాన్ అబ్రహం ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. సిద్ధార్థ్ ఆనంద్మూవీ కి దర్శకత్వం వహించాడు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తేరకెక్కిన ఆది పురుష్ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.09 మిలియన్ ల లైక్ లను సాధించింది. ఈ మూవీ లో ప్రభాస్ హీరోగా నటించగా , కృతి సనన్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. విక్రమ్ వేద మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 931 కే లైక్ లను సాధించింది.

మూవీ లో హృతిక్ రోషన్ , సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా నటించారు. షంషేర్ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయం లో 710 కే లైక్ లను సాధించింది. ఈ మూవీ లో రన్బీర్ కపూర్ హీరోగా నటించాడు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 638 కే లైక్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: