సాధారణంగా అపజయాన్ని అందరిముందు ఒప్పుకోవాలంటే దైర్యం కావలి. అయితే మళ్ళీ కొడతానన్న నమ్మకం ఉన్నవారే ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇక  ప్రతిదానికి ఒక టైమింగ్ కూడా ఉండాలి.ఇక అటు ఇటు అయితే మ్యాటర్ తేడా కొట్టేస్తుంది. ఇదిలావుంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం టైమింగ్ లేకుండా స్టేట్మెంట్ ఇవ్వటంతో కాస్త పరువుపోయిన పరిస్థితి.ఇక  ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ లో భారీ క్రేజ్ దక్కించుకున్నాడు రామ్ చరణ్.ఇకపోతే  క్లైమాక్స్ లో రాముడి పాత్రతో బాలీవుడ్ లో హీరో అయిపోయాడు. కాగా కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ లాంటి గొప్ప యాక్టర్ ని కూడా చరణ్ క్రాస్ చేయటం విస్మయం కలుగజేస్తుంది.

 అయితే  ఇక తనకి అంతటి పేరు తీసుకొచ్చిన ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ వెంటనే చేసిన చిత్రం ఆచార్య. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ కావటంతో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇక శివ, చిరంజీవిలకి ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొరటాలకి టాలీవడో లో తోలి ఓటమి కాగా.. మెగా కెరీర్ లోనే తలదించుకునే ఫ్లాప్ మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది ఆచార్య. అయితే దాంతో మెగా హీరోలు చిరంజీవి, చరణ్ లు ఎక్కడికి వెళ్లినా ఆచార్యపై ప్రశ్నలే ఎదురవుతున్నాయి.ఇక ఒకసారి చిరంజీవి ఈ విమర్శలపై ఓపెన్ అయిపోయి.. ఓటమి నెపాన్ని కొరటాల శివపై తోసేసి తప్పించుకున్నారు.

అయితే ఐడియా అంతా దర్శకుడిదే, నేను నటించాను అంతే అని కామెంట్స్ చేసాడు చిరు. ఆ విషయం అంతటితో ముగిసిపోగా.. మళ్ళీ దాన్ని గెలుక్కుని చరణ్ చిరంజీవి పరువు తీసాడని కామెంట్స్ వస్తున్నాయి. ఇక అది కూడా బాలీవుడ్ వేదికపై. చిరు గాడ్ ఫాదర్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి ఆచార్య అవమానాల నుండి బయటపడ్డ మెగా ఫ్యాన్స్ కి మళ్ళీ ఆ విషయాన్నీ గుర్తు చేసారు చరణ్.కాగా  హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ కుమార్ తో కలిసి పాల్గొన్న చరణ్.. మీడియా ఆచార్య పేరెత్తకుండానే దాని గురించి తొందరపడి వివరణ ఇచ్చాడు చరణ్.ఇక  RRR లాంటి పెద్ద సినిమా తర్వాత మరొక సినిమాలో గెస్ట్ రోల్ చేశాను.  ఆ సినిమాను చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు అని అన్నాడు చరణ్. కాగా ఆడియన్స్ ఊహలు ఈ కాలంలో చాలా మారిపోయాయి అని సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా కూడా థియేటర్కు చూడడానికి రావడం లేదని కంటెంట్ కే ఆడియన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని.. ఆచార్య ఫ్లాప్ విషయం బాలీవుడ్ లో తెలియని వారికి కూడా తెలిసేలా చేశాడు చరణ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: