ప్రముఖ మీడియా సంస్థలలో ఒకటి అయినటువంటి ఆర్మాక్స్ మీడియా సంస్థ ఈ మధ్య కాలంలో సినీ తారలపై ఎప్పటికప్పుడు సర్వేలను నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మీడియా సంస్థ అనేక సార్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ పై సర్వేలను నిర్వహించి , ఆ లిస్ట్ లను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఆర్మ్యాక్స్ మీడియా సంస్థ నవంబర్ నెలకు గాను మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ టాప్ 10 లిస్ట్ ను విడుదల చేసింది. ఈ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్ లలో ఎవరు ఏ స్థానాలలో ఉన్నారో తెలుసుకుందాం.

ఆర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత మొదటి స్థానంలో నిలిచింది.
ఆ తర్వాతి స్థానంలో అందాల ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ నిలిచింది.
సర్వే నిర్వహించిన తాజా సర్వేలో అనుష్క శెట్టి 3 వ స్థానంలో నిలిచింది.
తాజాగా ఆర్మ్యాక్స్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే లో మోస్ట్ టాలెంటెడ్ నటి సాయి పల్లవి 4 వ స్థానంలో నిలిచింది.
తాజాగా ఈ సంస్థ నిర్వహించిన సర్వే లో నేషనల్ క్రష్ రష్మిక మందన 5 వ స్థానంలో నిలిచింది.
ఈ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే లో పూజా హెగ్డే 6 వ స్థానంలో నిలిచింది.
ఈ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే లో కీర్తి సురేష్ 7 వ స్థానంలో నిలిచింది.
ఆర్మ్యాక్స్ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే లో తమన్నా 8 వ స్థానంలో నిలిచింది.
ఈ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే లో కృతి శెట్టి 9 వ స్థానంలో నిలిచింది.
ఈ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే లో రకుల్ ప్రీత్ సింగ్ 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: