టాలీవుడ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హోమ్లీ హీరోయిన్ల ఇమేజ్ సంపాదించడంతోపాటు గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం చేసుకుంది. మహానటి ఒక్క చిత్రంతో ఈమె ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ చిత్రంతో ఈమె జాతీయ అవార్డు నటిగా కూడా అందుకుంది. నేను శైలజ చిత్రంతో మొదటిసారిగా టాలీవుడ్లోకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయం కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పైన పడింది. కీర్తి సురేష్ గ్లామర్ రోల్ పాత్రలను చేస్తుంది కానీ ఎప్పుడు హద్దులు దాటేలా అందాల అని మాత్రం ప్రదర్శించదు.

తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. ముఖ్యంగా వైట్ శారీలో కీర్తి సురేష్ అందాల సొగసు అబ్బో అనేంతల ఉందని చెప్పవచ్చు. ఈమె అందం గురించి మాటలలో చెప్పలేమని పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. కీర్తి ఫోజులకు కుర్రాళ్ళు సోషల్ మీడియాలో కళావతి అంటూ సరికొత్తగా పిలుస్తూ ఉన్నారు. కీర్తి సురేష్ ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో నటించింది.ఈ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వర్ధించారు. ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ తన గ్లామర్ను ప్రజెంటేషన్ చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబుతో కలిసి వేసిన మాస్ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మహానటి చిత్రంతో కీర్తి సురేష్ నట విశ్వరూపమే ప్రదర్శించింది. ముఖ్యంగా సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించిందని చెప్పవచ్చు. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇమే ను ప్రశంసలతో మెచ్చుకోవడం జరిగింది. కీర్తి సురేష్ గ్లామర్ రూల్స్ పాత్రలో ఎక్కువ తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలనే ఎంచుకుంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: