టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.బాలీవుడ్ మీద ఆశతో అక్కడ పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో మాత్రం తన అందాలు ప్రదర్శించడంలో ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోతోందని చెప్పవచ్చు. రకుల్ ఎక్కువ సమయాన్ని జిమ్ము వర్క్ అవుట్లతో గడిపేస్తూ ఉంటుంది. తాజాగా వైట్ బ్లేజర్ ధరించి హాట్ ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
రకుల్ ప్రీతిసింగ్ సోఫాలో కూర్చొని తన థైస్ అందాలు కనిపించేలా చిన్న బ్లేజర్ వేసుకొని పిచ్చెక్కిస్తోంది.ఈ ముద్దుగుమ్మ ప్యాంటు లేకుండా చిందులేస్తున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. రకుల్ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాంటు వేసుకోవడం మర్చిపోయావా రకుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రకుల్ తన హాట్ థైస్ అందాలను చూపిస్తూ ఫోజులు ఇవ్వడంతో కుర్రాళ్ళు అందాన్ని తనువితీరా చూస్తున్నారు.ప్రస్తుతం రకుల్ బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్ళు పై తన అందంతో దాడి చేసేలా కనిపిస్తోంది. కానీ ఈ మధ్య పలు ఫోటోలను సైతం షేర్ చేస్తు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఒక వైపు తను నటించిన సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూనే మరొకవైపు మ్యాగ్జైన్ ల కోసం ఇలా ఫోటో షూట్లను చేస్తూ అభిమానుల కోసం ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇలా గ్లామర్ ట్రీట్ తో కూడా తన ఆదాయాన్ని పెంచుకుంటు ఉంటోంది. ఇటీవల బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: