బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ గా విష్ణు ప్రియ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఎన్నో టీవీ షోలలో విష్ణు ప్రియ యాంకర్ గా చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. హీరోయిన్గా కొన్ని చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది ఈ ముద్దుగుమ్మ. ఆడప దడపా సినిమాలో నటించిన అవి కూడా పెద్దగా కలిసి రాలేదు. సుధీర్ తో చేసిన చలాకితనంతోనే ఈమె బాగా పాపులర్ అయింది.ఇక సోషల్ మీడియాలో తరచు తన అంద చెందాలని ప్రదర్శించడంలో ముందు వరసలో ఉంటుంది విష్ణుప్రియ.
తన అందాలను చూపించడం విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయదు. తరచూ ఫోటో షూట్లతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం విష్ణు ప్రియ సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా పరితపిస్తోంది. ముఖ్యంగా జిమ్ వర్కౌంట్ వంటివి షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల విష్ణు ప్రియ ఒక ఆల్బమ్ సాంగ్లో తన మాస్ స్టెప్పులతో అదిరిపోయే అందాలను చూపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో మంచి వ్యూస్ రాబడుతోంది. తాజాగా విష్ణు ప్రియ గ్రామర్ షోలో మరికొస్తా రెచ్చిపోయిందని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది.
ఫోటో షూట్ లో భాగంగా గ్రీన్ గౌన్లు మెరిసిపోతూ తన థైస్ అందాలను చూపిస్తూ మత్తుగా ఇచ్చిన కొన్ని ఫోజులు కుర్రకారులకు ఎక్కడో గుచ్చుకునేలా కనిపిస్తోంది. అవకాశం వస్తే చాలు సిల్వర్ స్క్రీన్ పైన కూడా తన సత్తా చాటాలని కోరుకుంటోంది విష్ణు ప్రియ. అనసూయ, శ్రీముఖి, రష్మీ వంటి యాంకర్స్ వెండితెరపై రాణిస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం పెద్దగా అదృష్టం కలిసి రాలేదని చెప్పవచ్చు.అందుకే ఇలా తనలో ఉన్న అన్ని టాలెంట్ ని బయటపెడుతూ ఉంటోంది .విష్ణు ప్రియ ముఖ్యంగా తన నాజూకైన నడుముతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: