తెలుగు చిత్ర పరిశ్రమలోని కొన్ని సినిమాలు చెరగని ముద్ర. వేసుకున్నాయి..అందులో ప్రేమ కథలతో వచ్చిన సినిమాలు ఎక్కువ..ఆ జొనర్ లో వచ్చిన సినిమాలు అన్నీ బాక్సాఫిస్ వద్ద రికార్డులను అందుకున్నాయి.. అంతేకాదు ఆ సినిమాలకు సీక్వెల్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే..ఇక నాగచైతన్య, సమంత లవ్ స్టోరీ మొదలైన ఏం మాయ చేశావే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. భారీ విజయాన్ని అందుకుంది..ఇప్పటికీ కూడా దానికి మంచి డిమాండ్ ఉంది..


గౌతమీనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా అల్లాడించిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఎంతోమంది ప్రేమ జంటలు ..ఈ సినిమాలోని డైలాగ్స్ వాడుకుంటూ ఇంట్లో వాళ్లని పెళ్లికి ఒప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి .సినీ ఇండస్ట్రీలోని వాళ్ళు కూడా ప్రేమలో పడ్డారని తెలుస్తుంది..ఇది ఇలా వుండగా.. ఈ సినిమా చేస్తున్న టైంలోనే స్టార్ హీరో నాగచైతన్య- హీరోయిన్ సమంత కూడా ప్రేమలో పడ్డారు..ప్రమోషన్స్ లో భాగంగా గౌతం మీనన్ మాట్లాడుతూ.. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే 2 తెరపైకి రాబోతుందని.. ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. కాగా తాజా గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విధంగా maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే 2 సెట్స్ పైకి త్వరలోనే వెళ్ళనున్నట్లు సమాచారం అందుతుంది..అయితే హీరో, హీరోయిన్లు ఎవరూ అనేది తెలియలేదు..


అందుతున్న సమాచారం ప్రకారం..హీరోగా నటించేది నాగచైతన్య అయినప్పటికి హీరోయిన్గా రష్మిక మందన తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియా నుంచి సమాచారం అందుతుంది . అంతేకాదు ఇప్పుడు సమంత-చైతన్య నిజంగానే డివర్స్ తీసుకున్నట్లు ఈ సినిమాలో చూపించబోతున్నారట. తర్వాత వాళ్ళ లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యలను ఈ స్క్రిప్ట్ లో గౌతమినన్ చూపించనున్నట్ల ఒక వార్త వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే వన్ లో కలిసిన ఈ జంట maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే 2 లో విడిపోయిన తర్వాత ఎలా ఉన్నారు అనేది సినిమా కథ..ఎలా వుంటుందో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: