పుష్ప సినిమాతో తాను పాన్ ఇండియా దర్శకుల లిస్టులో చేరిపోయారు టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఆయన సత్తా ఏంటో పుష్ప సినిమా నిరూపించింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ క్రేజ్ భారీగా పెరిగింది. ఆయన తీసే ప్రతి సినిమాకు ఒక లాజిక్ అనేది ఉంటుంది. సినిమాలో ఓ కొత్త ఫీలింగ్ ఉంటుంది. ఆయన వేసే లెక్కలు తెలిస్తేనే మనకు సినిమా సరిగ్గా అర్థం అవుతుంది.అందరి దర్శకుడు లాగా సుకుమార్ సినిమా అంత ఈజీగా అర్థం కాదు. ఇక ఆర్య సినిమాతో డైరెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన సుకుమార్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నాగచైతన్య తమన్నాతో 100% లవ్ అనే సినిమా తీశాడు. అప్పట్లో ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. 

ఇక ఈ సినిమాకి తమన్నా మెయిన్ హైలెట్ సినిమాలో అమాయకపు పాత్రలో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో తన అందాలతో మైమరిపించింది. సినిమాలో తన నడుము బొడ్డు అందాలని చూపించి టెంప్ట్ చేసింది. ఈ సినిమాలో సుకుమార్ తమన్నా బొడ్డును బాగానే వాడుకున్నాడని అప్పట్లో ఎన్నో వార్తలు కూడా వినిపించాయి.అంతకంటే ముందు తమన్నా చాలా సినిమాలు నటించిన అందులో కాస్తో కూస్తో ఎక్స్పోజింగ్ చేసింది. కానీ ఈ రేంజ్ లో నడుము బొడ్డును చూపిస్తూ ఎక్స్పోజింగ్ చేసింది లేదు. దీంతో సుకుమార్ 100% లవ్ సినిమాలో తమన్నా బొడ్డు పైన ఎక్కువగా ఫోకస్ చేశాడని అనిపిస్తుంది.

ఈ క్రమంలోనే అప్పట్లో సుకుమార్ ఈమె మధ్య ఏదో సంథింగ్ సంథింగ్  అంటూ వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు ఇటీవల విడుదలైన పుష్పా సినిమాలోని ఊ అంటావా మామ అనే పాటకు మొదట తమన్న ని అనుకున్నారట సుకుమార్.మళ్లీ తమన్నా బొడ్డు పైనే ఫుల్ ఫోకస్ చేయాలని అనుకున్నడట. కానీ బన్నీ మాత్రం వద్దంటే వద్దని అనేసాడట. దీంతో చేసేదేం లేక తమన్న ప్లేస్ లో సమంతను ఆ పాటకు సెలెక్ట్ చేశారట. ఇక ప్రస్తుతం సుకుమార్ పుష్ప టు షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే ఈ సినిమా యూనిట్ బ్యాంకాక్ వెళ్లబోతోంది. అక్కడే ఓ భారీ షెడ్యూల్ ని చిత్రీకరించబోతున్నారు మూవీ టీం. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: