పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మరియు కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని ఇప్పటివరకు చిత్ర బృందం ప్రకటించలేదు. అయినప్పటికీ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. అయితే ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అవుతుంది. అయితే ఈ సినిమాకు పవన్  తో పాటు  మరో ఇతర రెండు పాత్రలు హైలెట్గా నిలుస్తాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పవన్ తో పాటు బాబి డియోల్ పోషిస్తున్న

 ఔరంగల్ జై బోలో తో పాటు నర్గీ ఫక్రి పోషిస్తున్న రోషనారా రోల్ ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని సమాచారం. ఇందులో భాగంగానే ఈ పాత్రలోకి సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని సోషల్ మీడియా విధిగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఈ పాత్రలతో ముడిపడి ఉన్న చాలా ట్విస్టులు కూడా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోని అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఇందులో భాగంగానే ఈ సినిమా నిర్మాతలకు ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో లాభాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది.

అంతేకాదు పవర్ స్టార్ నటిస్తున్న ఈ సినిమాకు 200 కోట్లకు పైగానే అని  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్ లోని ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ సైతం భారీ అంచనాలతో ఉన్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని తమ ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ మరింత పెరిగిపోతుంది అని కూడా అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ సినిమా వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: