
ఆ విధంగా చాలా పెద్ద విజయం అందు కున్నఈ సినిమా లో మొదట ఎన్టీఆర్ హీరో కాదంట, రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ స్టోరీ ని మొదట బాలకృష్ణ కి చెప్పారట అప్పటి కే సమర సింహ రెడ్డి, నరసింహ నాయుడు లాంటి పవర్ఫుల్ సినిమాలు చేసిన బాలయ్య ఈ స్టోరీ కూడా అలాగే ఉంది అను కొని ఈ సినిమా ని రిజక్ట్ చేసాడట.ఆ తర్వాత రాజమౌళి ఈ స్టోరీ ని ప్రభాస్ కి చెప్పాడట.
ప్రభాస్ ఈ స్టోరీ విని కొంచం టైం కావాలి అని అడి గాడట,దాంతో కొన్ని రోజులు వెయిట్ చేసిన రాజ మౌళి ఇక ఎన్ని రోజుల కి ప్రభాస్ నుంచి సమాధానం రాకపోవడం తో రాజమౌళి ఎన్టీ ఈ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబి నేషన్ లో ఛత్రపతి,బాహు బలి సిరీస్ వచ్చింది.కానీ సింహాద్రి సినిమా ని మిస్ చేసుకున్నందుకు ప్రభాస్ ఇప్పటి కి చాలా భాద పడు తుంటాడు.సింహాద్రి సినిమా తో ఎన్టీయార్ కి ఫ్యాన్స్ లో విపరీ తమైన క్రేజ్ వచ్చింది.మాస్ హీరో గా మంచి ఫాలో యింగ్ తెచ్చు కున్నాడు.రాజమౌళి, ఎన్టీఆర్ కాంబో లో వచ్చిన 4 సినిమాలు కూడా సూపర్ హిట్స్ అనే చెప్పాలి. ఎన్టీయార్ ని స్టార్ హీరో ని చేయడం లో రాజమౌళి పాత్ర చాలా నే ఉంది అని చెప్పా లి.