తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీ లో కాశ్మీరీ పరదేశి హీరోయిన్ గా నటించింది. కొన్ని రోజుల క్రితం థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.51 కోట్ల షేర్ ... 2.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.30 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా  0.48 కోట్ల షేర్ ... 1.00  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.40 కోట్ల షేర్ ... 0.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.29 కోట్ల షేర్ ... 0.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
6 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.23 కోట్ల షేర్ ... 0.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
7 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.23 కోట్ల షేర్ ... 0.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
8 వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 0.29 కోట్ల షేర్ ... 0.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది రోజుల్లో 4.73 కోట్ల షేర్ ... 9.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: