ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమా లలో లియో మూవీ ఒకటి. ఈ మూవీ లో తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ హీరో గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన టాలెంటెడ్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఎలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ... ఈ మూవీ కథ పై లోకేష్ కు అదిరిపోయే రేంజ్ లో పట్టు ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మార్చి వరకే ఈ మూవీ షూటింగ్ 50% వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇలా జెట్ స్పీడ్ లో ఈ మూవీ షూటింగ్ ను లోకేష్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న విజయ్మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడం ... విక్రమ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో లియో మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని 7 స్క్రీన్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: