మృణాల్ ఠాకూర్ నాని సినిమా కు తీసు కుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ లోనే హాట్ టాపిక్ గా గా మారింది.హీరో నాని ఒక్కో సినిమాకు 7 నుండి 10 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు, మృణాల్ ఠాకూర్ ఇంచుమించు గా నాని తో సమానంగా 6 నుండి 7 కోట్ల రూపాయిల వరకు పారితోషికం ఈ సినిమా కోసం తీసుకుంటుందని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాని పాన్ ఇండియా స్కేల్ లో తెరకెక్కిస్తున్నారటా కాబట్టి , నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి ఏ మాత్రం వెనకాడడం లేదటా.కానీ ఆమె డిమాండ్ చేస్తున్న పారితోషికం గురించి తెలుసుకున్న తర్వాత ఆమె వైపు కూడా వెళ్ళడానికి కూడ ఆసక్తి చూపించడం లేదట నిర్మాతలు. కెరీర్ పీక్ గా వెళ్తున్న సమయం లో ఇలా రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసి వచ్చే అవకాశాలను కూడా మృణాల్ ఠాకూర్ పోగొట్టుకుంటుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ తీసు కుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ లోనే చహాట్ టాపిక్ గా మారింది.సీతా రామం సినిమాలో సీత పాత్రలో ఎంతో క్లాస్ గా క్యూట్ హీరోయిన్ గా కనిపించిన మృనాల్ తరువాత వరుసగా రొమాంటిక్ రోల్స్ కి సైన్ చేస్తుంది. ఈ అమ్మడి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి. కాకపోతే రెమ్యూనరేషన్ విషయంలో కనుక కాస్త తగ్గితే ఈ భామకు వరుస ఆఫర్స్ రావడం ఖాయం గా కనిపిస్తుంది. మృనాల్ నాని సినిమాలో ఒక మంచి రొమాంటిక్ రోల్ చేయబోతుందని సమాచారం. ఈ సినిమా కనుక సెట్ అయి హిట్ అయిత వరుసగా స్టార్ హీరోల తో చేసే అవకాశం కూడా వస్తుంది. మరి తన రెమ్యూనరేషన్ తగ్గించుకొని వరుస ఆఫర్స్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: