టాలీవుడ్లో హీరోయిన్ ప్రియమణి నటనకు డాన్స్ కు అందానికి సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే ప్రియమణి టాలీవుడ్ లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ రూల్స్ చేయడంలో పాటు అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కెరియర్ పరంగా పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ చాలా చక్కగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా నటించిన ప్రియమణి అవకాశాలు తగ్గుతూ ఉండడంతో వివాహం చేసుకున్నది.

సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టీవీ రంగంలో రాణిస్తున్న ప్రియమణి ఎప్పటికప్పుడు ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తోంది ప్రియమణి. ప్రియమణి డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రియమణి పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రియమణి మంచి నటి మాత్రమే కాకుండా అద్భుతమైన డాన్సర్ అని కూడా చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాలలో నటించిన ప్రియమణి హీరోలకు దీటుగా డాన్స్ వేస్తూ అలరించింది. వెండితెరపై ఎన్నో అందాలను ప్రదర్శించిన ఈ ముద్దుగుమ్మ నితిన్ నటించిన ద్రోణ చిత్రంలో బికినీ అందాలతో  కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.

ప్రియమణి తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాలలో నటించి పాపులారిటీ సంపాదించింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉన్న ప్రియమణి ఈ వయసులో కూడా స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది. తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రియమణి నాగచైతన్య నటిస్తున్న కస్టడీ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ వేడుక నిన్నటి రోజున చాలా గ్రాండ్గా జరిగింది. ఈవెంట్లు ప్రియమణి వైట్ కలర్ చీరలు దేవకన్య లాగా మెరిసిపోతోంది. చిన్న స్మైల్ చిందిస్తూ తన గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. తన సొగసులతో వైట్ చీరలో అందరిని ఆకర్షిస్తోంది ప్రియమణి.

మరింత సమాచారం తెలుసుకోండి: