
కస్టడీ చిత్రంలో నాగచైతన్య అని ఎలా చూపించారు అనే విషయానికి వస్తే.. ఈ చిత్రంలో చైతన్య కానిస్టేబుల్ గా నటించారు.147 నిమిషాల గల ఈ చిత్రం 1996 బ్యాక్ డ్రాప్ లోని సన్నివేశాలతో ఈ చిత్రం మొదలవుతుంది.. ఇంటర్వెల్ వరకు ఈ సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది.. ఆ తర్వాత విలన్ ఎంట్రీ తో ఈ సినిమా కథ వేగవంతంగా ముందుకు సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు అప్పులపరిచేలా ఉన్నాయని ఫస్ట్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుందని ఈ సినిమాకి సంగీతం కాస్త మైనస్ అయినట్లుగా తెలుస్తోంది.
ఇందులో నటీనటుల నటన మాత్రం అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది నాగచైతన్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు ఇందులో కొన్ని సన్నివేశాలలో చేతులు చాలా స్టైలిష్ గా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే పోలీస్ స్టేషన్ సన్నివేశం చాలా హైలెట్ గా ఉందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటున్నారని చెప్పవచ్చు. మొదటి భాగం పర్వాలేదు అనిపించుకున్న ఇక రెండో భాగం మాత్రం మరింత ఉత్కంఠంగా బరిచేలా చేస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా మిక్స్డ్ ఠాగూర్ నైతే సొంతం చేసుకుంది.. మొత్తానికి ఈ చిత్రంలోని ఎడిటింగ్ బిజిఎం సినిమాటోగ్రఫీ మాత్రం హైలెట్గా ఉన్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుందో చూడాలి మరి.