టాలీవుడ్ ఇండస్ట్రీ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల లో తరుణ్ ఒకరు కాగా ఈ మధ్య కాలం లో తరుణ్ సినిమాల లో ఎక్కువ గా నటించడం లేదు.మరోవైపు తరుణ్ పెళ్లికి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారం లోకి తరుణ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్న కు మాత్రం సమాధానం దొరకడం లేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రోజా రమణి మాట్లాడుతూ తరుణ్ కు సంబంధించి ఎదురైన ప్రశ్నల కు సమాధానం ఇచ్చారు.

ఇంట్లో వంట ఎక్కువ గా నేనే చేస్తానని రోజా రమణి చెప్పు కొచ్చారు.తరుణ్ కు చికెన్ వంటకాలు ఎక్కువ గా ఇష్టమని ఆమె కామెంట్లు చేశారు.శనివారం మంగళవారం రోజుల్లో చికెన్ తినడాని కి తరుణ్ ఇష్టపడడని ఆమె చెప్పుకొచ్చారు.

భక్త ప్రహ్లాద సినిమా లో నేను యాక్ట్ చేస్తే ఆ భక్తి తరుణ్ కు వచ్చిందని రోజా రమణి అన్నారు.ఐదో సంవత్సరం తరుణ్ అయ్యప్ప మాల వేసుకున్నాడని ఆమె చెప్పు కొచ్చారు.

రోజూ గంటన్నర సమయం పాటూ తరుణ్ పూజ చేస్తాడని ఆమె వెల్లడించారు.ప్రతి సంవత్సరం తిరుపతి కి వెళతామని ఆమె కామెంట్లు చేశారు.తరుణ్ కు సంబంధించి రూమర్స్ వస్తే బాధ వేస్తుందని రోజా రమణి వెల్లడించారు.నేను ఎక్కువగా స్కూల్ కు వెళ్లలేదని ఆమె అన్నారు.నా ఫ్రెండ్స్ అందరిదీ వెరీ హెల్పింగ్ నేచర్ అని రోజా రమణి పేర్కొన్నారు.

నేను చేసే సేవా కార్యక్రమాల ఫోటోలు పంచుకోవడం ఇష్టం ఉండదని ఆమె తెలిపారు.మా ఇంట్లో అందరి కీ హెల్పింగ్ నేచర్ ఉందని రోజా రమణి చెప్పుకొచ్చారు.చిరంజీవి చాలా భారీ స్థాయి లో హెల్ప్ చేస్తు న్నారని ఆమె అన్నారు.చిరంజీవి రియల్ లైఫ్ హీరో అని ఆమె పేర్కొన్నారు.చిరంజీవి గురించి రోజా రమణి వెల్లడిం చిన విషయాలు వైరల్ అవు తున్నాయి.తరుణ్ పెళ్లికి సంబంధించిన శుభవార్త ను ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: