టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటువంటి నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా వెంకట్ ప్రభు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కొంతకాలం క్రితం నాగ చైతన్య ... కృతి శెట్టి కాంబినేషన్ లో బంగార్రాజు మూవీ రూపొందింది. ఇది వీరి కాంబినేషన్ లో కస్టడీ మూవీ రెండవ సినిమా. ఈ మూవీ లో ప్రియమణి , అరవింద స్వామి కీలక పాత్రలలో నటించగా ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. కస్టడీ మూవీ తెలుగు , తమిళ భాషల్లో భారీ ఎత్తున మే 12 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

మొదటి రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.62 కోట్ల షేర్ ... 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.06 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.15 కోట్ల షేర్ ... 2.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.54 కోట్ల షేర్ ... 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 

5 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.46 కోట్ల షేర్ ... 1.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.37 కోట్ల షేర్ ... 0.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.25 కోట్ల షేర్ ... 0.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 6.45 కోట్ల షేర్ ... 14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: