ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు థియేటర్ లలో విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయ్యే సినిమా లలో కొన్ని సినిమా లపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. అలా భారీ అంచనాలతో విడుదల అయ్యే సినిమాలు కొన్ని ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కోడుతూ ఉంటాయి. అలాగే కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అవుతూ ఉంటాయి. అలా ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన సినిమాలు మౌత్ టాక్ తో అద్భుతమైన అద్భుతమైన కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తూ ఉంటాయి.

అలా మౌత్ టాక్ తో అద్భుతమైన కలక్షన్ లను సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతున్న సినిమా ది కేరళ స్టోరీ. కొన్ని రోజుల క్రితమే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

సుదీప్తో సేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో ఆదా శర్మ , యోగితా బిహానీ , సిద్ధి ఇద్నానీ , సోనియా బలా కీలక పాత్రలో నటించారు. 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడంతో ఈ మూవీ నిర్మాతలకు ఇప్పటికే భారీ మొత్తంలో ఈ మూవీ ద్వారా లాభాలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన వారిలో ఆదా శర్మకు కోటి రూపాయలను , యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలా కు చెరో 30 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ద్వారా వీరికి సూపర్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: