

ఈ క్రమంలోనే అదిరిపోయే ఔట్ఫిట్ లో తన అంద చందాలతో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మాళవిక ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ బహిరంగ మారుతున్నాయి. ట్రెండీ జీన్స్ లో టాప్ లో అదరగొట్టేస్తే కిల్లింగ్ ఫోజులతో మైమరిపిస్తోంది. తమ అభిమానులను సైతం గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తూ యధా అందాలతో మత్తెక్కించే రోజులకు నిషా కళ్ళతో కుర్రకారులు చూపు తిప్పుకొని అందంతో మాళవిక ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

మాళవిక మోహన్ తమిళంలో స్టార్ హీరో విక్రమ్ సరసన తంగలాన్ చిత్రంలో నటిస్తోంది. హిందీలో కూడా ఈ ముద్దుగుమ్మ ముద్ర అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తోంది.. ఇప్పటికే టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన మారుతి డైరెక్షన్లో రాబోతున్న చిత్రంలో నటిస్తోంది. మాళవిక మోహన్ తన ఎద అందాలను చూపిస్తూ అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. ముఖ్యంగా జీన్స్ ప్యాంట్ చాలా వెరైటీగా ఉందంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. స్టైలిష్ రోజులతో మైమరిపిస్తున్న మాళవికా శర్మ మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తుందేమో చూడాలి మరి.