వరుస ఫ్లాప్ లలో ఉన్నా మాస్ రాజా మహారాజా మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు.. ఇప్పుడు అయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. ఒకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని క్రాక్ సినిమా కాగా, మరొకటి రమేష్ వర్మ దర్శకత్వంలోని ఖిలాడీ సినిమా ఒకటి.. ఇందులో క్రాక్ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉంది. శృతి హాసన్ కథానాయిక కాగా తమన్ పాటలు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి.. ముఖ్యంగా భూమి బద్దలు పాట యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది..