ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిందని చెప్పాలి.. రంగస్థలం సినిమా తర్వాత సమంత కమర్షియల్ సినిమాలు చెయ్యట్లేదు.అవకాశాలు రావట్లేదు, తనకు చేయడం ఇష్టం లేదో తెలీదు కానీ హీరోల పక్కన సినిమాలకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఆమె ఎక్కువగా చేస్తుంది. ఆమెకు పెళ్ళయిపోవడం, ఇతర కుర్ర హీరోలు లైన్ లోకి రావడంతో ఆమెకు మెల్ల మెల్లగా పెద్ద హీరోల సినిమాలు దూరమైపోయాయి.. అయితే ఆమెకు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఇక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది..