మిడ్ నైట్ రెండు థియేటర్స్ లలో షోలను వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కో టిక్కెట్టు ధర 1500వరకు ఉన్నట్లు సమాచారం. గతంలో చాలా మంది స్టార్ హీరోల బెన్ఫిట్ షోలకు ఇదే రేంజ్ లో ధరలను కేటాయించారు.ఇక ఈ సినిమా తో పాటే క్రిష్ దర్శకత్వంలోని సినిమా కూడా చేస్తున్నాడు.. ప్యారలాల్ గా ఏకే రీమేక్ లోనూ పాల్గొంటున్నాడు.. ఈ సినిమా కి త్రివిక్రమ్ రచన చేస్తుండగా వకీల్ సాబ్ తర్వాతే ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.