2020 లో మెగా అల్లుడు రికార్డులు బద్దలు కొట్టి విజేతగా నిలిస్తే..ఇపుడు 2021 లో మెగా హీరో రికార్డుల మోత మోగిస్తున్నాడు. అల వైకుంఠపురములో...సినిమాతో 2020 లో సంక్రాంతి బరిలోకి దిగి బ్లాక్ బాస్టర్ అందుకొని కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించాడు మెగా అల్లుడు అల్లు అర్జున్. క్లీన్ ఫ్యామిలీ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా 2020 లో ది బెస్ట్ గా నిలిచాడు బన్నీ.