ప్రభాస్ టాలీవుడ్ లో ఓ ఆణిముత్యం. రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా ఇండస్ట్రీ హిట్ అయినప్పటి నుండి ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి దర్శకులు మరియు నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఒక టాలీవుడ్ నుండే కాదు బాలీవుడ్ నుండి కూడా ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.