మంచు లక్ష్మి కరోనా తర్వాత తన భర్త, పాప తో కలిసి ఒక పార్టీ కి వెళ్లి అక్కడ ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటో లో తన కూతురును పక్కన పెట్టుకొని , అక్కడ మద్యం సేవిస్తున్నట్టు కనిపించింది. ఇక ఈ ఫోటోను చూసిన వారు ఆమె పై మండిపడుతున్నారు. పిల్లల ముందు ఇలాంటివి చేయవచ్చా ? అంటూ కామెంట్ ల రూపంలో ఆమెను ఏకిపారేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి పై కూడా కామెంట్స్ చేస్తున్నారు.