పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో ఆఫర్ ని ధక్కించుకోవటం కోసం ఇండస్ట్రీలోని చాలా మంది చేయని ప్రయత్నం ఉండదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్..ఇలా అన్ని డిపార్ట్ మెంట్స్ కి చెందిన వారు పవన్ కళ్యాణ్ తో కాంబినేషన్ కి ఉత్సాహం చూపించే వారే. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ లేదని చెప్పుకొస్తున్నారంట.