వచ్చే ఏడాది 2020 కి సంబంధించిన సాధారణ సెలవులు మరియు ఐచ్చిక సెలవులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఈ సంవత్సరంతో పోలిస్తే రానున్న సంవత్సరంలో ఎక్కువ సెలవు రోజులు వీకెండ్ అనగా శనివారం, శుక్రవారం మరియు ఆదివారాలలో ఉండటంతో ఉద్యోగులంతా తీవ్రమైన హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2020 సెలవుల వివరాలివే..
సందర్భం/పండుగ |
తేదీ |
వారం |
బోగి |
జనవరి 14 |
మంగళ |
సంక్రాంతి/పొంగల్ |
జనవరి 15 |
బుధ |
కనుమ |
జనవరి16 |
గురువారం |
మహాశివరాత్రి |
ఫిబ్రవరి 21 |
శుక్ర |
ఉగాది |
మార్చి 25 |
బుధ |
శ్రీరామ నవమి |
ఏప్రిల్ 02 |
గురు |
గుడ్‌ఫ్రైడే |
ఏప్రిల్ 10 |
శుక్ర |
అంబేడ్కర్ జయంతి |
ఏప్రిల్ 14 |
మంగళ |
ఈదుల్ ఫితర్(రంజాన్) |
మే 25 |
సోమ |
ఈదుల్ అజా(బక్రీద్) |
ఆగస్టు 1 |
శని |
శ్రీకృష్ణాష్టమి |
ఆగస్టు 11 |
మంగళ |
స్వాతంత్య్ర దినోత్సవం |
ఆగస్టు 15 |
శని |
వినాయక చవితి |
ఆగస్టు 22 |
శని |
గాంధీ జయంతి |
అక్టోబర్ 02 |
శుక్ర |
దుర్గాష్టమి |
అక్టోబర్ 24 |
శని |
మిలాద్ ఉన్ నబీ |
అక్టోబర్ 30 |
శుక్ర |
క్రిస్మస్ |
డిసెంబర్ 25 |
శుక్ర |
ఆదివారం, రెండో శనివారంలో వచ్చే సెలవులు
గణతంత్ర దినోత్సవం |
జనవరి 26 |
ఆది |
బాబు జగ్జీవన్ రాం జయంతి |
ఏప్రిల్ 5 |
ఆది |
మొహర్రం |
ఆగస్టు 30 |
ఆది |
విజయదశమి |
అక్టోబర్ 25 |
ఆది |
దీపావళి |
నవంబర్ 14 |
రెండో శని |
ఐచ్ఛిక సెలవులు
పండుగ |
తేదీ |
వారం |
ఆంగ్ల నూతన సంవత్సరం |
జనవరి 1 |
బుధవారం |
హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహది |
జనవరి10 |
శుక్ర |
హజ్రత్ అలీ జయంతి |
మార్చి 9 |
సోమవారం |
హోలీ |
మార్చి 10 |
మంగళవారం |
షబ్-ఏ-మేరాజ్ |
మార్చి 23 |
సోమ |
మహవీర్ జయంతి |
ఏప్రిల్ 06 |
సోమ |
షబ్-ఏ-బరాత్ |
ఏప్రిల్ 09 |
గురు |
బుద్ధపూర్ణమి |
మే 07 |
గురు |
షహదత్ హజ్రత్ అలీ |
మే 14 |
గురు |
షబ్-ఏ-ఖదర్ |
మే 21 |
గురు |
జుమతుల్ విదా |
మే 22 |
శుక్ర |
రథయాత్ర |
జూన్ 23 |
మంగళ |
వరలక్ష్మీ వ్రతం |
జూలై 31 |
శుక్ర |
ఈద్-ఏ-గధీర్ |
ఆగస్టు 7 |
శుక్ర |
పార్శి కొత్త ఏడాది రోజు |
ఆగస్టు 20 |
గురువారం |
9వ మొహర్రం |
ఆగస్టు 29 |
శని |
మహాలయ అమావాస్య |
సెప్టెంబర్17 |
గురువారం |
అర్బాయిన్ |
అక్టోబర్ 08 |
గురు |
యాజ్ దుహమ్ షరీష్ |
నవంబర్ 27 |
శుక్ర |
కార్తీక పూర్ణిమ/గురునానక్ జయంతి |
నవంబర్30 |
సోమ |
క్రిస్మస్ ఈవ్ |
డిసెంబర్24 |
గురు |
బాక్సింగ్ డే |
డిసెంబర్26 |
శని |
ఆదివారం రానున్న ఐచ్ఛిక సెలవులు
పండుగ |
తేదీ |
వారం |
బసవ జయంతి |
ఏప్రిల్ 26 |
ఆది |