Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Arun Showri Endluri

Email:

Mobile: 7032191321

జాను: కళ్ళముందు 96 కనపడింది! ఉన్నది ఉన్నట్టు దింపేశారుగా...
జాను: కళ్ళముందు 96 కనపడింది! ఉన్నది ఉన్నట్టు దింపేశారుగా...

ఈ రోజు విడుదలైన జాను సినిమా మొదటి టాక్ చాలా పాజిటివ్ గా వచ్చింది. తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన 96 సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత మరియు శర్వానంద్ చాలా అద్భుతంగా నటించారు. విజయ్ సేతుపతి మరియు త్రిష లాంటి వైవిధ్యమైన నటీనటులకు ఏమాత్రం తీసిపోకుండా వీరు చేసిన నటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇకపోతే ఈ చిత్రం తెలుగులో కూడా ఇంత గొప్పగా రావడానికి కారణం తమిళంలో ఈ చిత్రం ఏ రీతిలో అయితే స్క్రీన్ ప్లే మరియు అన్ని విభాగాలను అందంగా తీర్చిదిద్దిందో అదే రీతిలో తెలుగులో కూడా ఎక్కడ పొల్లుపోకుండా అన

జాను: పెళ్లి అయ్యాక సమంత లో ఈ మార్పేంటి..? చైతు మామూలోడు కాడు
జాను: పెళ్లి అయ్యాక సమంత లో ఈ మార్పేంటి..? చైతు మామూలోడు కాడు

శర్వానంద్ మరియు సమంత జంటగా నటించిన జాను సినిమా కొద్ది గంటల క్రితం థియేటర్లలో విడుదలైంది. మంచి హిట్ కంటెంట్ తో రీమేక్ చేయబడిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని కూడా అదేరీతిలో ఆకట్టుకుంది. అయితే విజయ్ సేతుపతి మరియు త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్ శర్వానంద్ మరియు సమంత రిపీట్ చేయగలరా అని అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ వీరిద్దరూ చాలా చోట్ల వారిద్దరినీ మరిపించేలా నటించమే ఈ చిత్రానికి పెద్ద హైలెట్. ఇక త్రిష చేసిన పాత్రను సమంత ఒక ఛాలెంజ్ గా తీసుకుంది అనే చెప్పాలి. సమంత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి

జాను: మన చిన్ననాటి ప్రేమ కథలను గుర్తుకు తెచ్చిన అందమైన ప్రేమ కావ్యం
జాను: మన చిన్ననాటి ప్రేమ కథలను గుర్తుకు తెచ్చిన అందమైన ప్రేమ కావ్యం

ఈరోజు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ సమంత మరియు టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ జంటగా నటించిన 'జాను' సినిమా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఈ సినిమా తమిళంలో విజయ్ సేతుపతి మరియు త్రిష జంటగా నటించిన 96 సినిమాకి రీమేక్. తమిళంలో దర్శకత్వం వహించిన ప్రేమ్ ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రాన్ని తమిళంలోనే చాలామంది తెలుగు కుర్రకారు చూశారు కాబట్టి తెలుగులో ఆడుతుందా లేదా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ జాను సినిమా థియేటర్ల వద్ద తన సత్తా చూపించింది.

షాకింగ్: కరోనా వైరస్ ను గత సంవత్సరమే గుర్తించిన డాక్టర్ ను అరెస్ట్ చేసి చంపేశారు..! ఇది ఎవరి కుట్ర?
షాకింగ్: కరోనా వైరస్ ను గత సంవత్సరమే గుర్తించిన డాక్టర్ ను అరెస్ట్ చేసి చంపేశారు..! ఇది ఎవరి కుట్ర?

ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకొక సంచలనమైన విషయం బయట పడుతోంది. కానీ ప్రపంచంలో ఏ రోగం వచ్చినా అది మనిషి స్వయంకృతాపరాధం అన్నది అక్షర సత్యం. ఎన్నిసార్లు దెబ్బతిన్నా మానవుడికి బుద్ధి మాత్రం రావట్లేదు. అలాగే చైనాలో కూడా మనుషుల తప్పిదం వల్లే కరోనా వైరస్ వ్యాపించింది. అయితే దానిని ఆదిలోనే తుంచేసే ప్రయత్నం మానేసి ఇన్ని ప్రాణాలు బలి తీసుకునే స్థాయివరకూ తెచ్చింది చైనీయులే. వారు చేసిన అతిపెద్ద తప్పు ఇప్పుడు బట్టబయలైంది.

హాజీపూర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరికి ముందు ఆడిన దొంగ డ్రామాలు చూడండి....
హాజీపూర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరికి ముందు ఆడిన దొంగ డ్రామాలు చూడండి....

హాజీపూర్ కు చెందిన ఎలివేటర్ మెకానిక్ మర్రి శ్రీనివాస్ రెడ్డి కి కోర్టు ఈ రోజు ఉరి శిక్షను విధించింది. నల్గొండ జిల్లా కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అయిన సివెంకట విశ్వనాధ రెడ్డి అతనిని మూడు కేసుల్లో దోషిగా పరిగణించి ఉరిశిక్షను ఖరారు చేశాడు. 30 ఏళ్ల వయసు గల శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్ మానభంగం మరియు దారుణమైన హత్యలకు ఒడిగట్టినందువల్ల అతనికి ఈ శిక్షను విధించారు. ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసి చంపిన అతను మరొక బాలికను శారీరక హింసకు గురి చేసి మానభంగం చేసి మరీ చంపి శవాలను దగ్గర్లోని పొలాల్లోని బోరుబావిల

బాబు కథలన్నీ అమరావతి వారికి అర్థమైపోయాయి..!!
బాబు కథలన్నీ అమరావతి వారికి అర్థమైపోయాయి..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పార్టీల నేతల పేర్లు కంటే అమరావతి రాజధాని రైతుల పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. అమరావతి  ప్రాంత రైతులు రాజధాని భూములు ఇచ్చిన వాళ్లు ఆంధ్ర రాష్ట్ర రాజధానికి మూడు రాజధానులు ఉండాలని జగన్ తీసుకున్న నిర్ణయంపై గత కొన్ని రోజుల నుండి దీక్షలు నిరసనలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అమరావతి రైతులతో పాటు 29 గ్రామాలలో వారికి మద్దతు. దీంతో అమరావతి ప్రాంతంలో ఉన్న కొంతమంది రైతులు బాబు తన హయాంలో ప్రభుత్వ విధానంలో భూసేక

చివరికి వెనక్కి తగ్గిన జగన్ సర్కార్..!!
చివరికి వెనక్కి తగ్గిన జగన్ సర్కార్..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైయస్ జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు లో ఒక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య విధానం ప్రవేశ పెట్టడం. ప్రస్తుత ప్రపంచంలో ఇంగ్లీష్ భాషా కంపల్సరి అని ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ విద్యా విధానం ఇంపార్టెంట్ అని జగన్ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివిస్తున్న పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం దూరమవుతుందని..దాంతో విద్యాపరంగా పేద విద్యార్థులు ఉద్యోగాల్లో రాణించలేక పోతున్నారని ఇందు మూలంగానే అన

గుంటూరు మిర్చి కి అంటుకున్న కరోనా వైరస్...!
గుంటూరు మిర్చి కి అంటుకున్న కరోనా వైరస్...!

చైనాలో బీభత్సం సృష్టిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అన్నీ వణికిపోతున్నాయి. అలాగే అటు చైనా ప్రభుత్వం సైతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మరీ ముఖ్యంగా చైనా టూరిజం డిపార్ట్మెంట్ అయితే పూర్తిగా మూత పడిపోయింది అనే చెప్పాలి. చైనాకు విహార యాత్రకు వెళ్లే పొరుగుదేశ ప్రజలంతా వారి బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకోవడంతో చైనా టూరిజం వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇకపోతే భారతదేశానికి చెందిన చైనీస్ టూరిజం ఆపరేటర్లు కూడా దీని వల్ల బాగానే దెబ్బతిన్నారు. అయితే వారు అందరితో సమానంగా మన ఆంధ్ర తెలంగ

కేజ్రీవాల్ లాగా జగన్, కెసిఆర్ చేస్తే...మన రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు మామూలుగా ఉండదు!
కేజ్రీవాల్ లాగా జగన్, కెసిఆర్ చేస్తే...మన రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు మామూలుగా ఉండదు!

మనదేశంలో ఎంతోమంది నాయకులు ఒక రాష్ట్రం లో పెట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాలను చూసి వాళ్ళ వాళ్ళ రష్ట్రాల్లో కూడా అమలుపరిచారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకం చూసి చాలా చోట్ల అటువంటి హెల్త్ స్కీం లు మొదలవగా.... తమిళనాడులో అమ్మ క్యాంటీన్ లతో స్పూర్తిని పొందిన చంద్రబాబు ఆంధ్రరాష్ట్రంలో 'అన్న క్యాంటీన్' లను తీసుకొని రాగా కేసీఆర్ అన్నపూర్ణ క్యాంటీన్ ను తెలంగాణలో ఏర్పాటు చేశాడు. అయితే మన రాష్ట్రంలో చాలా మంది గ్రాడ్యుయేట్లకు కనీసం నెలసరి ఆదాయం అందే పరిస్థితి లేదు. అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ 2017 లో ప్రవేశపె

కరోనా విషయంలో మేం చేయలేని పని దేవుడు చేయగలడు అంటున్న శాస్త్రవేత్తలు...! అదెలా...?
కరోనా విషయంలో మేం చేయలేని పని దేవుడు చేయగలడు అంటున్న శాస్త్రవేత్తలు...! అదెలా...?

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వుహాన్ మాంసపు మార్కెట్ నుండి ఉద్భవించిన ఈ వైరస్ క్రమక్రమంగా తన పరిధిని పెంచుకుని ఇప్పటికే వందలాది ప్రాణాలను బలితీసుకుంది. కొన్ని వేల మంది దీని బారీనపడగా.... శాస్త్రవేత్తలు దీనికి మందు ఎప్పుడు కనిపెడతారు అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలకు యాంటీబయోటిక్స్ గంపెడు దొరుకుతాయి కానీ వైరస్ ల వల్ల వచ్చే రోగాలకు మాత్రం మందులు తయారు చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే సెకండ్ కి ఒక రూపం మార్చుకునే వైరస్ లను కంట్రోల్ చ

ఎదుటి వ్యక్తికి కరోనా వ్యాధి ఉండదు కానీ నీకు సోకుతుంది..! ఎలా అంటే....
ఎదుటి వ్యక్తికి కరోనా వ్యాధి ఉండదు కానీ నీకు సోకుతుంది..! ఎలా అంటే....

ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకీ మరింత ప్రభావవంతంగా మనుషులను శవాలుగా మారుస్తోంది. డబ్ల్యు.హెచ్.ఓ కూడా దీనిని ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణిస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. చైనాలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. కేరళ లో నిన్నటి అర్ధరాత్రి వరకూ ముగ్గురు కరోనా వైరస్ బాధితులను గుర్తించగా చైనా కాకుండా వేరే దేశం లో కరుణ వైరస్ వల్ల మొదటి వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన ఫిలిప్పీన్స్ లో జరిగింది.

తన కుక్క ఆరోగ్యం కోసం 42 కోట్లు ఖర్చుపెట్టాడా...? అసలు ఎవరయ్యా ఈయన?
తన కుక్క ఆరోగ్యం కోసం 42 కోట్లు ఖర్చుపెట్టాడా...? అసలు ఎవరయ్యా ఈయన?

పెంపుడు జంతువులను కొంతమంది వారి ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తారు. వాటికి చిన్న ఆపద వచ్చినా వెంటనే చలించిపోతారు. అదే కోవలోకి వస్తాడు 'వెదర్ టెక్' అనే కార్ల విడిభాగాల తయారీ సంస్థ యొక్క సీఈఓ డేవిడ్ మ్యాక్ నైల్. తాజాగా అతని పెంపుడు కుక్క కు తీవ్రమైన అనారోగ్యం చేసింది. అయితే దాని ప్రాణాలను కాపాడిన వెటర్నరీ డాక్టర్లకు కేవలం ధన్యవాదాలు తెలిపేందుకే అతను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అసలు ఇంతకీ అతని కుక్క కి వచ్చిన ప్రమాదం ఏమిటి…. డేవిడ్ ఏ విధంగా దాని ప్రాణాలను కాపాడిన వారి రుణం తీర్చుకున్నాడో ఒక సారి చూద

బ‌డ్జెట్ 2020: నాటి వైఎస్‌కు నేటి కేంద్ర బ‌డ్జెట్‌కు లింక్ ఇదే..?
బ‌డ్జెట్ 2020: నాటి వైఎస్‌కు నేటి కేంద్ర బ‌డ్జెట్‌కు లింక్ ఇదే..?

నేడు దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ రానే వచ్చింది. నిర్మల సీతారామన్ అనర్గళంగా మూడు గంటల పాటు చదివి వినిపించిన ఈ బడ్జెట్ లో అనేక లొసుగులు ఉన్నాయి అన్నది ఆర్థిక శాస్త్ర నిపుణుల అంచనా. అయితే ఈ బడ్జెట్ లో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల కి తీవ్రమైన అన్యాయాన్ని చేశారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. అటు తెలంగాణలో బిజెపి అధికార టీఆర్ఎస్ పార్టీకి బద్ధ శత్రువు కావడం వల్ల మోదీ కెసిఆర్ రాష్ట్రానికి అసలు ఎటువంటి చెప్పుకోదగ్గ నిధులను వదలలేదు. ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పవన్ తో పొత్తు పెట్టుకున్న ఒక

బడ్జెట్ 2020: బడ్జెట్ ప్రసంగం మధ్యలో ఆపేసిన నిర్మలమ్మ.... అందరూ షాక్!
బడ్జెట్ 2020: బడ్జెట్ ప్రసంగం మధ్యలో ఆపేసిన నిర్మలమ్మ.... అందరూ షాక్!

ఈ రోజు దేశం యావత్తు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం భారతదేశపు తలరాతని నిర్దేశించే జాతీయ బడ్జెట్ నేడు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. భారతదేశం లాంటి అత్యధిక జనాభా ఉన్న మరియు భిన్నమైన సంస్కృతిలు కలగలిసిన దేశం కి బడ్జెట్ తయారు చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ నిర్మల సీతారామన్ వరుసగా రెండోసారి విజయవంతంగా ఈ దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ కు సంబంధించిన త

బడ్జెట్ 2020: ఎల్ఐసి చరిత్ర ఇక ముగిసినట్టేగా...?
బడ్జెట్ 2020: ఎల్ఐసి చరిత్ర ఇక ముగిసినట్టేగా...?

ఎంతో మంది మధ్య తరగతి వారి జీవితాల్లో వెలుగులు నింపిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనగా ఎల్ఐసి కి ఇక కాలం చెల్లినట్లేనా? ఎల్ఐసి తర్వాత అనేక జీవిత బీమా పాలసీలు వచ్చినా కూడా అందరికీ గుర్తుండిపోయేది మాత్రం ఈ ప్రజా అనుబంధ సంస్థ మాత్రమే. ఆఖరికి మిగతా బీమా కంపెనీలు కూడా ఎల్ఐసి అన్న పాపులర్ పేరును వాడుకొని నడుస్తూ ఉంటాయి. అదే మొట్టమొదటి సారి వచ్చినప్పటినుంచి ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఆకస్మిక మరణం వల్ల కూలిపోకుండా కాపాడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎల్ఐసి ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైందని నేపథ్యంలో అందరిలో చాలా అనుమ

కరోనా వైరస్ వచ్చింది ఇది తిన్నందుకే... మీరు వాటికి దూరంగా ఉండడం మంచిది!
కరోనా వైరస్ వచ్చింది ఇది తిన్నందుకే... మీరు వాటికి దూరంగా ఉండడం మంచిది!

చైనాతో పాటు అక్కడి నుండి మరికొద్ది దేశాలకు కూడా ప్రబలించి…. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ఏ విధంగా అంతు చిక్కకపోవడంతో శాస్త్రవేత్తలు మరియు మేధావులంతా తలలు పట్టుకున్నారు. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి చాలా తేలికగా సోకడం వల్ల ఇది అత్యంత ప్రమాదకరమైనది గా శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో మొట్టమొదటి సారి దీని ఆచూకీని చైనా నుండి తిరిగి వచ్చిన ఒక కేరళ స్టూడెంట్ వద్ద చూడగా హైదరాబాదులో కూడా కరోనా వైరస్ కేసులు ఇప్పటికి ఒక 10 వరకు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ ఎలా

వారి ఒంటి కింద నలిగిపోతున్నాం జగన్ అన్నయా...! మమ్మల్ని కాపాడండి
వారి ఒంటి కింద నలిగిపోతున్నాం జగన్ అన్నయా...! మమ్మల్ని కాపాడండి

ఎన్నో దశాబ్దాలు మరియు తరాలు మారుతూ వస్తున్నా.... మన దేశంలోని ఆడవారికి రక్షణ మరియు గౌరవం కరువైపోయింది. మరీ ముఖ్యంగా ఎవరి ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదో వారిని ఎంచుకొని పని ఉంది అని చెప్పి ఇతర దేశాలకు తీసుకుని వెళ్లడం అక్కడ అ డబ్బున్న వారికి అమ్మివేయడం వంటి ఉదంతాలు ఎన్ని తరాలు మారినా తగ్గట్లేదు. ఇప్పుడు మన రాష్ట్రానికి చెందిన కొంత మంది మహిళలను గల్ఫ్ దేశానికి తీసుకొని వెళ్ళిన ఏజెంట్లు అక్కడి నుండి కొంతమంది డబ్బున్న వారికి వారిని అమ్మివేస్తున్నట్లు వచ్చిన ఒక రికార్డింగ్ ఇప్పుడు సంచలనం రేపుతోంది.

జె.డి ఆ విషయాన్ని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది: పవన్ కళ్యాణ్
జె.డి ఆ విషయాన్ని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది: పవన్ కళ్యాణ్

మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ యొక్క రాజీనామా జనసేన పార్టీ సభ్యులకు మరియు పవన్ కళ్యాణ్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎటువంటి హడావుడీ లేకుండా మరియు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా జెడి రాజీనామా చేయడం అనేది అందరిలో విపరీతమైన ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఇకపోతే పవన్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తాను అని చెప్పి మళ్ళీ సినిమాల వైపు అడుగు పెట్టడం తన రాజీనామాకు కారణమని లక్ష్మీ నారాయణ చెప్పడం కూడా రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి ఒక ఓపెన్ స్టేట్

మోడీ, జగన్ ఇద్దరికీ మండలి రద్దు ప్రమాదమే...! ఎలా అంటే...
మోడీ, జగన్ ఇద్దరికీ మండలి రద్దు ప్రమాదమే...! ఎలా అంటే...

ఎంత కాదన్నా ఇప్పుడు ఉన్న దశలో అనేక బిల్లులు పార్లమెంటులో పాస్ కావడం కోసం మోదీకి జగన్ ఎంపీ ల మద్దతు ఎంతైనా అవసరం. శివసేన తో పొత్తు పోయింది ఇక నితీష్ కుమార్ లాంటి వారిని అసలు నమ్మేందుకు లేదు. ఇకపోతే జగన్ కు శాసనమండలిని రద్దు చేయడానికి కేంద్రం సపోర్టు తప్పనిసరి. అయితే ఇక్కడ చిక్కల్లా వస్తున్నది ఆంధ్ర రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి వల్లే. ఒకవేళ శాసన మండలి రద్దు అయితే జగన్ దూకుడు దృష్ట్యా వెంటనే మూడు రాజధాని బిల్లు అమలు అవుతుంది. దీంతో రాష్ట్రంలో జగన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. ఇంకా రాబోయే ఎన్నికల

పవన్ కళ్యాణ్ కు ముగ్గురు హీరోయిన్లు కావాలట....
పవన్ కళ్యాణ్ కు ముగ్గురు హీరోయిన్లు కావాలట....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో తన రెండవ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే ఈ రోజే దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను లాంచ్ కూడా చేశారు. ఇప్పుడు పింక్ రీమేక్ తో కలిపి ఈ రెండు చిత్రాలను పవన్ సెట్స్ వైపు మళ్ళించాడు. పింక్ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలవగా క్రిష్ సినిమా యొక్క షూటింగ్ కూడా వచ్చే నెలలో మొదలవుతుంది. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు సెట్స్ పైకి వచ్చేటప్పటికి క్యాస్టింగ్ డైరెక్టర్స్ మరియు ప్రొడక్షన్ మేనేజర్స్ చాలామంది పెద్ద హీరోయిన్ల యొక్క కాల్షీట్స్ లో ఖాళీ ఉందేమో

రాజధాని బిల్లు రూల్స్ ప్రకారం ఆగలేదు...! షరీఫ్ విచక్షనాధికారం వల్ల అయింది.. ఇదెక్కడి విడ్డూరం?
రాజధాని బిల్లు రూల్స్ ప్రకారం ఆగలేదు...! షరీఫ్ విచక్షనాధికారం వల్ల అయింది.. ఇదెక్కడి విడ్డూరం?

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ షరీఫ్ గత కొద్ది రోజులుగా తన ఇన్నేళ్ల పొలిటికల్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా వార్తల్లో నిలిచారు. జగన్ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్న వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అడ్డుకట్టవేసి దానిని సెలెక్ట్ కమిటీకి పంపించిన ఆయన పై కొంత మంది ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ ఉండగా రాష్ట్రంలో మిగిలిన వారు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. జనాలు అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి కానీ ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మాకు మోడీ కావాలి.... కానీ బీజేపి వద్దు: తెలంగాణ ప్రజః
మాకు మోడీ కావాలి.... కానీ బీజేపి వద్దు: తెలంగాణ ప్రజః

ఏదైనా పార్టీకి వారి అధ్యక్షుడే ముఖచిత్రం. టిఆర్ఎస్ కు కెసిఆర్ అన్నా వైఎస్ఆర్సిపి కి జగన్ అన్నా టిడిపి కి చంద్రబాబు అన్నా జనసేన పవన్ కళ్యాణ్ అన్నా చివరికి ఆప్ కు కేజ్రీవాల్ అన్నా అది ఒక హాల్ మార్క్ లాంటిది. వారిని దృష్టిలో పెట్టుకుని వారి పార్టీ గుర్తు కి పూనకం వచ్చినట్లు వారి మద్దతుదారులు, కార్యకర్తలు మరియు అభిమానులు అంతా పూనకం వచ్చినట్లు ఓట్లు వేస్తుంటారు రోడ్లమీద తిరిగి ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో బీజేపీ పార్టీ ముఖ చిత్రమైన మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో త

తెలంగాణలో కొట్టిన దెబ్బ బీజేపి కి ఏపి లో తగిలింది...!
తెలంగాణలో కొట్టిన దెబ్బ బీజేపి కి ఏపి లో తగిలింది...!

నేడు దశలవారీగా వెలువడిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏ దశలోనూ బిజెపికి ఆశాజనకంగా రాలేదు. తాము బలంగా ఉన్నామని అనుకున్న ప్రతిచోటా కమలం పార్టీ దెబ్బ తినింది. వారు లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన స్థానాల్లో కూడా చాలా వాటిలో పట్టుమని పది వార్డులు కూడా ఆధిక్యత లేకపోవడం వారి అహాన్ని గట్టిగా దెబ్బ తీసేదే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేకమేడలా కూలిపోయిన తర్వాత బిజెపి ఒక్కసారిగా ఊపందుకున్న విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ అటువంటి గడ్డు పరిస్థితి ఏ విధంగా బెదరకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. బిజ

ఆ రెండు చోట్లా తప్పించి తేలిపోయిన కమలం...! కేసీఆర్ ఆ మజాకా?
ఆ రెండు చోట్లా తప్పించి తేలిపోయిన కమలం...! కేసీఆర్ ఆ మజాకా?

ఒకవైపు కేంద్రంలో విపరీతమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ గత కొద్ది కాలంలోనే తెలంగాణలో గుర్తించదగిన పార్టీ గా ఎదిగింది. దీంతో తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న టిఆర్ఎస్ పార్టీకి ఇక అడ్డంకులు ఎదురవుతాయి అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి తమ సత్తా ఏంటో నిరూపించుకుంది. కెసిఆర్ ఆ ఎన్నికల్లో వచ్చిన షాక్ నుండి కొన్ని రోజులు తర్వాత తేరుకొని చాలా వ్యూహాత్మక రీతిలో తన మంత్రివర్గ మండలిని రూపొందించుకొని లోకల్ ఎన్నికల వైపు విపరీతమైన కసరత్తులు చేశారు.

మీ బెడ్ రూమ్ లో టీ.వి పెట్టుకొని సెక్స్ చేస్తున్నారా...? అయితే ఒక సారి పోర్న్ సైట్ చెక్ చేసుకోండి
మీ బెడ్ రూమ్ లో టీ.వి పెట్టుకొని సెక్స్ చేస్తున్నారా...? అయితే ఒక సారి పోర్న్ సైట్ చెక్ చేసుకోండి

టెక్నాలజీ వచ్చినప్పటినుండి మనిషి జీవితంలోని కనీస గోప్యత హరించుకుపోయింది. మనం ఎక్కడికి వెళ్ళేది గూగుల్ మ్యాప్ గుర్తిస్తుంది. మనం ఏం చేస్తున్నది సీసీ కెమెరాలు పసిగట్టేశాయి. మన స్మార్ట్ ఫోన్ చూస్తే చాలు మన గుట్టు అంతా బట్టబయలు అవుతుంది. ఇక బ్యాంక్ అకౌంటులు ఇతర ట్రాన్శాక్షన్ వివరాలు అన్నీ మనమేంటో చెప్పేస్తాయి. దీన్ని ఆసరాగా తీసుకుని హ్యకింగ్ టెక్నాలజీ వల్ల మన ప్రైవసీ పూర్తిగా దెబ్బతింటుంది అనడానికి ఇప్పుడు ప్రస్తావించబోతున్న ఒక సంఘటనే చక్కటి ఉదాహరణ.

ముగిసిన షా శకం...! బీజెపి కొత్త అధ్యక్షుడిగా నడ్డా
ముగిసిన షా శకం...! బీజెపి కొత్త అధ్యక్షుడిగా నడ్డా

వరుసగా రెండోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక చాలా సైలెంటు గా జరిగిపోయింది. బిజెపి ఘనమైన చరిత్రను చాటుతూ ఇన్ని రోజులు పార్టీకి తన సేవలు అందించిన అమిత్ షా యొక్క కాల పరిమితి ముగియగానే ఇప్పుడు అందరికీ ఇష్టుడు అయిన జగత్ ప్రకాష్ నడ్డా అలియాస్ జెపి నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు హిమాచల్ ప్రదేశ్ శాఖకు చెందిన జేపీ నడ్డా తప్పించి అధ్యక్ష పదవికి ఏ ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో అతని ఎన్నిక ఏకగ్రీవం కాగా రేపటి నుంచి అతను పార్టీ అధ్యక్షుడిగ

చివరికి బాలయ్య కూడా బాబుకి హ్యాండ్ ఇచ్చేశాడు...!
చివరికి బాలయ్య కూడా బాబుకి హ్యాండ్ ఇచ్చేశాడు...!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేస్తున్న ఆందోళన విషయంలో రాష్ట్రంలోని ప్రజలంతా తిరస్కార భావంతో ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రాంతంలో తప్పించి 3 రాజధానుల విషయమై ఎక్కడా వ్యతిరేకత రాకపోవడంతో చంద్రబాబు వారిని ఏ విధంగా ఉసిగొల్పారో మనం అర్థం చేసుకోవచ్చు. గడిచిన నెల రోజులు పైనే అమరావతి మీద విపరీతమైన ఆందోళనలు చేపడుతున్న చంద్రబాబు ఏపీ రాజధాని తరలింపు పై సర్కారు యోచిస్తుందే తప్ప ఇంకా ఫైనల్ గా తన నిర్ణయాన్ని వెల్లడించే లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ గమనించా

వైరల్: ఎమ్మెల్యే రోజా ముగ్గురు పిల్లల సిద్ధాంతం
వైరల్: ఎమ్మెల్యే రోజా ముగ్గురు పిల్లల సిద్ధాంతం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా తరచూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఈమె మంత్రివర్గంలో స్థానం ఆశించగా అవి కాస్త అడియాశలు అయ్యాయి. కానీ పార్టీకి తాను ఎప్పుడూ నమ్మకస్థురాలిని అని ఎప్పటికప్పుడు రోజా నిరూపించుకుంటూ వస్తుంది. సమయం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షం మీద పడిపోతూ అధికారపక్షం తీసుకున్న నిర్ణయాలను వెనకేసుకొని వస్తూ ఉండే రోజా తాజాగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయినా మూడు రాజధాని విషయంపై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.రొజ

కన్నింగ్ బన్నీ ప్లాన్ బాగా పనిచేసింది...! ఇక అడ్డేముంది?
కన్నింగ్ బన్నీ ప్లాన్ బాగా పనిచేసింది...! ఇక అడ్డేముంది?

సరైనోడు చిత్రం తర్వాత అల్లు అర్జున్ కి ఇంక టాలీవుడ్ లో ఎదురు లేదు అని అంతా అనుకున్నారు. వరుసగా హ్యాట్రిక్ 50 కోట్ల సినిమాలు కొట్టిన బన్నీ ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం మరియు నా పేరు సూర్య సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాడు. ఆ తర్వాత బన్నీ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరం బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత త్రివిక్రమ్ ను అడిగి మరీ 'అల వైకుంఠ పురం లో' చేయించుకున్నాడు ఈ చిత్రం ప్లానింగ్ మరియు చాలా విషయాల్లో తానే స్వయంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...