గతవారం విడుదలైన ‘డిస్కో రాజా’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఐరన్ లెగ్ హీరోయిన్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎక్స్ పోజింగ్ విషయంలో ఆమె పరిమితులు లేకుండా నటిస్తున్నా యూత్ ఆమెను పట్టించు కోవడం లేదు.

ఇలాంటి పరిస్థితులలో ఆమెకు ఉన్న ఒక విచిత్రమైన అలవాటును ఆమె స్వయంగా ఈమధ్య ‘డిస్కో రాజా’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టింది. ఈమెకు తినడం అంటే విపరీతమైన ఇష్టమే కాకుండా తాను దానికోసమే పుట్టాను అన్నట్లుగా నిరంతరం ఆలోచిస్తుందట. 


పిజ్జాలు రకరాకాల దోశలు ఎక్కువగా తినే ఈమె ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ వంక ఈమె చూడదట. షూటింగ్ కు వచ్చే ముందు కూడ ఆమె ఆరోజు ఏమి తినాలి అంటూ ఆలోచన చేస్తాను అంటూ ఆమె స్వయంగా చెప్పడం షాకింగ్ న్యూస్. అంతేకాదు తినడమే కాకుండా ఆమెకు రకరకాల వంటలు చేయడం ఇష్టమట. ఆమెకు చెప్పుకోలేని బాథలు ఎదురైనప్పుడు ఎదురైనప్పుడు ఎక్కువ సమయం తనకు ఇష్టమైన వంటలు చేసుకుంటూ ఆ డిప్రెషన్ నుండి బయట పడటానికి బయట ప్రయత్నిస్తుందట. 


ఇదే సందర్భంలో చాలామంది హీరోయిన్స్ ఇష్టపడే జీరో సైజ్ బాడీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. స్లిమ్ గా అవ్వడం తనకు ఇష్టం లేదని తాను ఇలాగే బొద్దుగా కనిపిస్తాను అని చెపుతూ తనను ఇలాంటి రూపంలో చూడటానికి ప్రేక్షకులు ఇష్ట పడుతున్నారు అంటూ కామెంట్స్ చేసింది. అయితే తాను ఎంత తిన్నా కనీసం రోజుకు రెండు గంటలు ఎక్సర్ సైజులు కూడా చేస్తానని కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే తన సలహాలు పాటించాలి అంటూ కామెంట్స్ చేసింది. త్వరలో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించబోతున్నాను అంటూ లీకులు ఇస్తున్న ఈ హాట్ బ్యూటీకి ఆ మూవీ అయినా అదృష్టం తెచ్చి పెడుతుందేమో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: