Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Sailaja Seetha

Email: -NA-

Mobile: 6300680798

కరోనా సమయంలో మంచు విష్ణు కష్టాలు అభిమానులలో పెరిగిపోతున్న సానుభూతి !
కరోనా సమయంలో మంచు విష్ణు కష్టాలు అభిమానులలో పెరిగిపోతున్న సానుభూతి !

మంచు విష్ణు తీవ్ర భావోద్వేగానికి గురి అవుతూ షేర్ చేసిన మెసేజ్ ఇప్పడు వైరల్ గా మారింది. విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ ధాటీకి అగ్రరాజ్యం అమెరికా చిగురు టాకులా వొణికి పోతోంది. రానున్న రోజులలో అమెరికాలో కరోనా సమస్యల వల్ల వచ్చే మరణాలు లక్షల స్థాయిలో ఉంటాయి అని వస్తున్న వార్తలు అమెరికన్స్ కు నిద్రలేకుండా చేస్తోంది. వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ గా కొనసాగే అమెరికా కూడ కరోనా తో యుద్ధం చేయలేకపోతోంది. కొన్ని లక్షల ట్రిలియన్ డాలర్స్ అమెరికా ఈ కరోనా యుద్ధం కోసం ఖర్చు పెడుతూ అక్కడ కూడ విపర

విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన త్రివిక్రమ్ ప్రయత్నాలు !
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన త్రివిక్రమ్ ప్రయత్నాలు !

‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్స్ తరువాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక మూవీని చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 'అరవింద సమేత వీర రాఘవ' తరువాత మళ్ళీ రిపీట్ కాబోతున్న ఈ మూవీ ప్రాజెక్ట్ ను హారిక హాసిని బ్యానర్ లో నిర్మాణం జరగబోతోంది. కరోనా సమస్యలతో ఇంటికే పరిమితం అయిపోయిన త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతూ ఈ మూవీలో నటించే నటీనటుల ఎంపిక పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అన్న టైటిల్ తో నిర్మాణం జరుపుకునే ఈ మూవీలో అన్ని అనుకున్నట్లుగా జరి

కళ్యాణ్ రామ్ కు ఊహించని షాక్ ఇవ్వబోతున్న జూనియర్ !
కళ్యాణ్ రామ్ కు ఊహించని షాక్ ఇవ్వబోతున్న జూనియర్ !

ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్ లో కొన్ని వార్తలు ఎలా లీక్ అయ్యాయి అన్న విషయమై క్లారిటీ లేకపోయినా బయటకు వచ్చే వార్తలు మటుకు చాల మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. కళ్యాణ్ రామ్ తారక్ ను ‘డాడీ’ అని పిలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండటమే కాకుండా నిజంగా వీరిద్దరూ ఒకే తల్లికి పుట్టిన పిల్లలా అని అనిపించే విధంగా వీరిద్దరి సాన్నిహిత్యం ఉంటుంది. దీనికితోడు కళ్యాణ్ రామ్ కు వచ్చే ఏ సమస్యకు అయినా జూనియర్ అండగా ఉంటూ ఈ అన్నదమ్ముల అనుబంధం అందర్నీ ఆకర్షించ

అక్కినేని కాంపౌండ్ లో తండ్రికొడుకుల మధ్య చిచ్చుపెడుతున్న కరోనా !
అక్కినేని కాంపౌండ్ లో తండ్రికొడుకుల మధ్య చిచ్చుపెడుతున్న కరోనా !

గత కొంతకాలంగా నాగార్జునకు కెరియర్ పరంగా ఏమాత్రం కలిసి రావడం లేదు. తనకు 60 సంవత్సరాలు దాటిపోయినా తాను ఇప్పటికీ ‘మన్మధుడు’ నే అని తెలుగు ప్రేక్షకులకు చెప్పాలని గత సంవత్సరం ప్రయత్నించినా తెలుగు ప్రేక్షకులు నాగార్జునను తిరస్కరించడంతో ‘మన్మధుడు 2’ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఆ షాక్ నుండి తేరుకున్న నాగార్జున ఈ ఏడాది సమ్మర్ కు ‘వైల్డ్ డాగ్’ గా రావాలని ప్రయత్నిస్తూ ఈ మూవీలో ఏసిపి విజయ్ వర్మ పాత్రలో సరికొత్త లుక్ లో కనిపించడానికి తన లుక్ ను మార్చుకున్నాడు. ఈ మూవీ ఎన్ ఐ ఎ ఆఫీసర్ గా నాగ్ డిఫరెంట్ బాడీ లాంగ్వ

డబ్బే డబ్బు : మనిషిని ధనవంతుడుగా మార్చే ఆ నాలుగు సంబంధాలు !
డబ్బే డబ్బు : మనిషిని ధనవంతుడుగా మార్చే ఆ నాలుగు సంబంధాలు !

ఒక మనిషి ఎదగాలి అంటే మానవ సంబంధాల విషయంలో అతడికి ఉన్న అవగాహన పై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే మానవ సంబంధాలను సమర్థవంతంగా కొనసాగించుకోగలుగుతారో వారే విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ మానవ సంబంధాలు నాలుగు రకాలుగా ఉంటాయి. ఒకరితో ఒకరు అవసరం ఉండి కల్పించుకున్న సంబంధం దానినే అవసరం అని అంటారు. సంగీతం సాహిత్యం అభిరుచుల వల్ల ఏర్పడిన మరొక మానవ సంబంధాన్ని అభిరుచి అని అంటారు. ఆపోజిట్ సెక్స్ పట్ల ఉండే ఆకర్షణ వల్ల కలిగే స్నేహాన్ని ఆకర్షణ అని అంటారు. వీటన్నిటితో సంబంధం లేకుండా ఒంటరి తనం అనే స్నేహ బంధాన్ని మనకు తెలియకుం

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...