శ్రీదేవి అగ్ర హీరోయిన్ల లో మంచి స్థానాన్ని పొందిన నటి. ఈమె ఎంతో చక్కటి సినిమాల తో విభిన్న పాత్రల లో అరుదైన స్థానాన్ని తన ఖాతా లో వేసుకున్నారు. నటి శ్రీదేవి చక్కగా మంచి కధల తో మంచి పాత్రల తో తెలుగు చిత్ర పరిశ్రమ లో అగ్ర స్థాయి లో నిలిచారు. 
 
 
Image result for sridevi
 
ఆ వ్యక్తిగత జీవితం అనేక మలుపులు తిరిగాయి. ఆమె తండ్రి గారు అయ్యప్పన్, తల్లి రాజేశ్వరి. ఆమె కి ఒక సోదరి మరియు ఒక సోదరుడు. ఆమె సోదరి శ్రీలత. సోదరుడి పేరు సతీష్. ఇలా వీరంతా చక్కటి కుటుంబం. మంచి ప్రేమానురాగాల తో కలిసి ఉండేవారు. లమ్హె చిత్రం తో తన తండ్రి బిజీ గా ఉంటే, జుదాయి తో శ్రీదేవి ఉన్నారు. ఆ సమయం లోనే ఆమె తల్లి మరణించింది. ఇందులో చెప్పుకో దగినది ఏమిటి అంటే శ్రీదేవి గారే తన తల్లి రాజేశ్వరీ గారి చితి కి నిప్పు పెట్టారు.
 
 
అనీల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్ ని 1996 సంవత్సరం లో జూన్ 2 వ తేదీన వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. వారే ఝాన్వి, ఖుషి. అందాల భామ శ్రీదేవి కి మూలాలు తిరుపతి లో కొన్ని ఉన్నాయి. తన తల్లి రాజేశ్వరి గారి తండ్రి తిరుపతి లో ఉండేవారు. తన తల్లి కి నటి అవ్వాలన్న కోరిక, ఆసక్తి ఎక్కువ ఉండడం వల్ల మరో ఉద్యోగం లో చేరలేదు. రంగా రావు అనే ఓ చిన్న నటుడు ని వివాహం చేసుకుంది.
 
 
Image result for sridevi
 
 
కానీ అతడు ఎంతో హఠాత్తు గా అదృశ్యమయ్యాడు. అందుకు తరువాత అయ్యప్పన్ ని వివాహం చేసుకున్నారు శ్రీదేవి తల్లి రాజేశ్వరి. తల్లి కి బ్రెయిన్ ఆపరేషన్ వల్ల అమెరికా ఆసుపత్రి నుండి భారీ పరీహారం వచ్చింది. దాని తో శ్రీదేవి కీ తన సోదరి శ్రీలత కి మధ్య దూరం పెరిగింది. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: