ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో యువత రొమాన్స్ ఎక్కువగా ఆన్న చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక సినిమా వాళ్ళు కూడా యువతను ఆకట్టుకోవడానికి మరింత మసాలా ఉన్న సినిమాలను తెరకెక్కించడంతో నిమగ్నమయ్యారు. అందుకోసం అశ్లీల వీడియోలు ఉన్న విదంగా చిత్రాలను తెరకెక్కించి.. జనాలతో విమర్శలను అందుకుంటున్నారు. అయినా కూడా సినిమాలు అలానే తీస్తున్నారు. 

 

 


అసలు మ్యాటర్ లోకి వెళితే..  తెలుగులో కొంతమంది చేసిన రొమాంటిక్ సినిమాలను జనాలు ఇష్టపడుతుంటారు. అందుకే ఆ హీరోల సినిమాలు ఎలా ఉన్న కూడా ఫ్యాన్స్  హిట్ అయ్యేలా చేస్తారు.. వారి సినిమాలకు ఆదరణ పొందేలా చేస్తారు. ఇక అసలు విషయానికొస్తే.. చాలా సినిమాలు హిట్ అయ్యాయి అంటే కొందరు హీరోలు చేసే రొమాన్స్ చిలిపిగా ఉండి అందరిని ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అందుకే వాళ్ళందరు ఇప్పుడు టాప్ హీరోలుగా రాణిస్తున్నారు.. అలాంటి హీరోలు ఎవరో ఇప్పుడు చూడండి.. 

 

 


మహేష్ బాబు : 

 

తెలుగు సినిమాలలో మహేష్ పేరు చిరస్మరణీయం.. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఫ్యాన్స్ ను పోగేసుకున్నారు. అయితే మహేష్ సినిమాలలో హీరోయిన్లతో చేసే రొమాన్స్ కొంచం ప్రేక్షకులకు నచ్చడంతో సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మహేష్ టాప్ హీరోలలో ఒకరుగా కొనసాగుతున్నాడు. 

 

 

 

అల్లు అర్జున్

 

టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అల్లు అర్జున్..  తన డ్యాన్స్, యాక్టింగ్ తో చాలా మంది అభిమానులను చూరగొన్నారు. అయితే బన్నీ సినిమాలలో రొమాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడంతో బన్నీ సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. 

 

 

 

విజయ్ దేవరకొండ :

 

ఈయన పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆలాంటి సినిమాలను చేసే ఈ హీరో  మంచి ఫామ్లోకి వచ్చాడు. అందుకే చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ అతని ఖాతాలో ఉన్నారు. ఇప్పుడు వరుస రొమాంటిక్ సినిమాలలో నటిస్తున్నారు. 


ఇలా చూసుకుంటే ఎన్టీఆర్, నాని, నాగ చైతన్య లాంటి హీరోల సినిమాలు కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొండమే కాకుండా సూపర్ హిట్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: