కాజల్ గురించి తెలియని వారు ఉండరు. ఈమె అనేక సినిమాల్లో నటించి మంచి హిట్స్ కూడా అందుకుంది. కెరీర్ మొదలై దశాబ్దం అవుతోన్న కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. తన నటన తో ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఒక వైపు కుర్ర హీరో లతో నటిస్తూనే సినీయర్స్‌తో కూడా ఈమె నటించింది. ఇలా ఉండగా   డైరెక్టర్  తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో ఈమె తెలుగు ప్రేక్షకుల కి పరిచయం అవ్వడం జరిగింది.

కృష్ణ వంశీ 'చందమామ' సినిమా తో తెలుగు వారికి చాలా దగ్గరైంది. ఇలా ఈమె అక్కడ నుండి  తెలుగులో దాదాపు అందరీ హీరోల తో నటించింది. అది అలా ఉంటే కాజల్‌ పెళ్లి కుమార్తె కాబోతున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లు తో ఈ నెల 30న ముంబై లో తన వివాహం జరగబోతున్నట్లు కూడా తెలియజేసింది. కాజల్ గౌతమ్ ల నిశ్చితార్థం నిరాడంబరంగా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది.

తాజాగా మెహందీ వేడుక జరిగింది. ఆ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఆమె షేర్ చేసిన ఫొటోస్ కి ఒక నెటిజన్ కామెంట్ చేసారు.అది ఏమిటంటే... ?   పెళ్లి కోసం కాజల్ ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అని తన  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాను ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే...?  చీక్స్ , లిప్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయని. బహుశా ఆమె మరింత అందంగా కనపడడు ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఉండోచ్చని అంటున్నారు నెటిజన్స్. కాజల్ నిజంగా సర్జీరీ చేయించుకుందా లేదా లేక పోతే పెళ్లి కళ వల్ల ఆమె ముఖం మరెంత అందంగా మారిందా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఇంకా క్లారిటీ అయితే ఏమి రాలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: