అగ్ర కథానాయిక అనుష్క సైతం బాహుబలి చిత్రంలో డీగ్లామర్ పాత్రలో, అందులో వయసు మీద పడ్డ మహిళ పాత్రలో నటించి అబ్బురపరిచింది, అందరి చేత ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు స్వీటి మరో సారి డీ గ్లామర్ పాత్రను పోషించడానికి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి. తను చేయబోయే తదుపరి చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో జేజమ్మ కనిపించబోతున్నట్లు సమాచారం. ఓ పాత్రలో ఫుల్ గ్లామర్ గా అందాల విందు. మరో పాత్రలో డీ గ్లామరస్ రోల్ లో అనుష్క కనువిందు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.