తెలుగు సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ జోడీగా మొదటి సినిమాతోనే జతకట్టిన భామ నేహా శర్మ. ఈమె మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసినా ఈమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ఇతర ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అయితే ఈ భామ కు సంబంధించి ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారింది.

ఇక ఈ భామ ఆ వీడియో, ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇక ఈమె సోదరి ఐషాశర్మ కూడా తనతో పాటు ఎప్పుడూ ఉంటుంది. ఇక వీరిద్దరూ చేసే ఆర్భాటాలు ఎప్పుడూ వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక వీరిద్దరిని చూస్తే ఆఫర్లు తక్కువ ఆర్భాటాలు ఎక్కువ అన్నట్లుగా ఉంటారు. ఇక ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఒకరిని మించి ఒకరు హాట్ ఫోటోలతో ఇప్పుడు సోషల్ మీడియాలో దగ్గరగానే ఉంటారు.

ఇక ప్రస్తుతం నేహా శర్మ తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక హాట్ వీడియో ని పోస్ట్ చేసి వైరల్  చేసింది. ఆ వీడియోలో ఈమె ఒక  హోటల్ గదిలో బెడ్ పై పడుకొని ఉంటే అలా ఉన్నటువంటి ఫోటోని కెమెరాతో ఫోటోలు తీసి, ఆ వీడియో ని, ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అవి చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియో, ఫోటో లపై నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు.



ఇక కొంతమంది అయితే కెమెరామెన్ అందాలని బాగా ఆస్వాదిస్తున్నాడు అన్నట్లుగా తెలియజేశారు. ఇక మరొక నెటిజన్ అయితే ఏకంగా ఆ కెమెరామెన్ నేను అయితే బాగుండు అనే విధంగా కామెంట్లు చేస్తున్నాడు. ఇక ఈమె టాలీవుడ్ లో రామ్ చరణ్ తో చిరుత సినిమాలో కనిపించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో కుర్రాడు అనే సినిమా కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: