అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్, అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు కూడా దక్కలేదు. అయితే అలాంటి సందర్భంలోనే వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి, ఈ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నక్షత్రం, జయ జానకి నాయక వంటి సినిమాల్లో నటించింది , ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది, ప్రస్తుతం కూడా ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.
ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటు ఉంటుంది,  ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది, తాజాగా కూడా ప్రగ్యా జైస్వాల్ ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలో హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్  స్కై బ్లూ కలర్  ప్యాంట్ ను మరియు స్కై బ్లూ కలర్ షర్ట్ ను ధరించి అదిరిపోయే యాంగిల్ లో ఫోటోలకు స్టైల్ ఇచ్చింది,  ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: