అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్ ను సాధించినప్పటికీ ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అమాయకపు నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి, అలాగే అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య త్రిపాఠి కి టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు కూడా దక్కాయి.  అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది, లావణ్య త్రిపాఠి చివరగా తెలుగులో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర పర్వాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది. 
ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ వివరాలను,  తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే లావణ్య త్రిపాటి అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  కొద్ది రోజుల క్రితం కూడా లావణ్య త్రిపాఠి కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలను లావణ్య త్రిపాఠి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,  ఇప్పటికి కూడా లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: