సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయవలసిన సినిమాను మరో హీరో చేయడం చాలా సర్వసాధారణం, ఎందుకంటే ఆ హీరోకు ఆ పరిస్థితుల్లో ఆ కథ నచ్చకపోవచ్చు, లేదా ఆ సమయంలో ఆ హీరో ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ కుదరక ఆ సినిమాలో నటించలేకపోవచ్చు.  ఇలా అనేక కారణాల వల్ల మొదట ఒక హీరో దగ్గరకు వచ్చిన కథ మరో హీరోతో తెరకెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి, అలా ఒక హీరో తో అనుకొని మరొక హీరో తో తెరకెక్కించిన సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిన సందర్భాలు ఉన్నాయి, అలాగే అదిరిపోయే కలెక్షన్ సాధించి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రభాస్ కూడా తన కెరియర్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను  వాదులుకున్నడట ఆ సినిమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


2009 లో విడుదలైన కిక్ సినిమా కథ ముందుగా ప్రభాస్ దగ్గరకు వెళ్లిందట, కాకపోతే కొన్ని కారణాల వల్ల ప్రభాస్సినిమా చేయలేదట.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య సినిమా కథను ముందుగా దర్శకుడు సుకుమార్, ప్రభాస్ వినిపించాడట, కానీ ఈ కథ అంతగా నచ్చని ప్రభాస్ ఈ సినిమాను వదులుకున్నడట.
అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఒక్కడు సినిమా కథ కూడా ఉందిగా ప్రభాస్ దగ్గరకు వెళ్లిందట,  కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ ఈ సినిమాలో నటించ లేదట,
అలాగే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సింహాద్రి సినిమా కథ కూడా ముందుగా ప్రభాస్ దగ్గరకు వెళ్లిందట, కానీ ప్రభాస్ ఈ సినిమాలో కొన్ని కారణాలవల్ల నటించలేదట.
అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన నాయక్ సినిమా కథ కూడా ముందుగా ప్రభాస్ దగ్గరకు వెళ్లిందట, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో ప్రభాస్ నటించన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: