సినిమా పరిశ్రమలో నిర్మాతలు రాణించాలంటే చాలా అదృష్టం ఉండాలి. వారికి సరైన దర్శకుడు సరైన సినిమా పడాలి. సినిమా మాత్రమే కాదు ఆ సినిమాలో చేసే హీరో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో కావాలి. అప్పుడే వారికి అన్ని విధాలుగా అనుకూలించి ఈ సినిమా ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ తో పాటు వసూళ్లు కూడా వస్తాయి. ఆ విధంగా ఇటీవల కాలంలో వరుస విజయాలు అందుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నది అగ్ర నిర్మాణ సంస్థ.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వరుసగా మూడు సినిమాలను విజయాలను అందుకొని ఇప్పుడు ముందుకు వెళ్తున్నడం విశేషం. తెలుగు సినిమా పరిశ్రమలో మంచి మంచి సినిమాలను తెరకెక్కించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వరుసగా మూడో సినిమాని కూడా విడుదల చేసి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమా మంచి విజయాన్ని అందుకున్న ఈ నిర్మాణ సంస్థ ఆ తర్వాత చేసిన డీజే టిల్లు సినిమాతో కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ విధంగా ఇద్దరు యువ హీరోలతో సినిమాలు చేసిన ఈ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో విజయాన్ని దాంతో పాటు మంచి పాపులారిటీ కూడా దక్కించుకుంది.

హీరోల్లో మంచి నమ్మకాన్ని ఏర్పరచుకున్న ఈ నిర్మాణ సంస్థలో సినిమా చేస్తే తప్పకుండా విజయం అందుకుంటుంది అనే భావన ఇప్పుడు హీరోలు ఏర్పడుతుండడం విశేషం. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమాలు కూడా ఈ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించగా ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఎంత మంది హీరోలు ఈ చిత్ర నిర్మాణ సంస్థలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఈ మూడు సినిమాలు కూడా మూడు విభిన్నమైన సినిమాలు అలా సినిమా సినిమాచిత్ర పరిశ్రమ ముందుకు వెళ్లడం విశేషం దీనికి నిర్మాతలుగా సూర్యదేవర నాగ వంశీ ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: