ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలైన నాలగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 17. 73 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది.
బాహుబలి 2 : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 2 సినిమా విడుదలైన నాలగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 14.65 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా విక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో సినిమా విడుదలైన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 11.56 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది.
కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన తెలుగు డబ్డ్ మూవీ 'కే జి ఎఫ్ చాప్టర్ 2' విడుదలైన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 10.81 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది.
సాహో : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా సుజిత దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా విడుదలైన నాలగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 9.60 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి