హీరోయిన్లు ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా అందాలను ఎరగా వేసి యువతను బాగా ఆకర్షించే ప్రయత్నం చెస్తున్నారు.. క్లివెజ్ షో పేరుతో అందరు అందాలను చూపిస్తూ రచ్చ చేస్తున్నారు..స్టార్ హీరోయిన్ల నుంచి చిన్న హీరోయిన్ల వరకూ అందరు అలానే ఉన్నారు. తాజాగా మరో బాలివుడ్ బ్యూటీ కూడా అందాలతో కుర్రాల్లకు మత్తెక్కిస్తుంది. బాలివుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా ఈ మధ్య అందాల ఆరబోతకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.ఈ అమ్మడు బాలీవుడ్ నుండి హాలీవుడ్కి వెళ్లి అక్కడ కూడా సత్తా చాటింది..


ఈ అమ్మడు గేహ్రియాన్ సినిమాతో పలకరించింది. షకున్ బత్రా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సుమిత్ రాయ్ కథ అందించారు. కరణ్ జోహర్ ప్రొడక్షన్ హౌస్ ధర్మా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మించింది. ప్రేమ, స్నేహం, వ్యక్తిగత సంబంధాలు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యింది.కేనఅమ్మడు టర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కు హాజరైన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే రోజుకో అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తోంది భారతీయ స్త్రీగా చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఎరుపు రంగు డ్రెస్లో ఎద అందాలని చూపిస్తూ గ్లామర్ షో పిచ్చెక్కించింది. అమ్మడు అందాలను చూడటానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు.ఇటీవల ఫ్రాన్స్ లో ప్రారంభమైన 75వ వార్షిక కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఈ నెల 17 నుండి 28 వరకు ఫ్రాన్స్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ గ్లోబల్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లోని కేన్స్‌ నగరంలో గల ఓ కన్వెన్షన్ సెంటర్ పలైస్ డెస్ లో ఈ ఈవెంట్ బ్రహ్మండగా కొనసాగుతోంది. ఈ గ్లోబల్ ఈవెంట్ కు జూరీ మెంబర్ గా రెండు రోజుల ముందే హాజరైంది దీపికా. అంతకు ముందు యూఎస్ లో ఓ బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. ఇదిలా ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్ గా మొన్నటిదాకా జాన్వి కపూర్, కియరా అద్వానిల పేర్లు వినపడగా ఇప్పుడు ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు వినపడుతుంది.. వయస్సు పెరిగిన తరగని అందంతో సినిమా అవకాశాలను అందుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: